*విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి*
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు మాట్లాడుతూ……*
*విశాఖపట్నంలో గతంలో నగర పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది*
*ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలోపేతం చేయాలని దృష్టి పెట్టాము*
*ఎచ్చెర్ల నుండి ప్రతీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను*
*జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నాము*
*క్రియాశీల సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి, పొలిటికల్ పార్టీలో క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకుంటే వచ్చే లాభమేంటి అని ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న*
*పార్టీలో క్రియాశీల సభ్యులుగా చేరితే ఒంటరిగా పోరాటం చేయలేని వారికి, పార్టీతో జతకట్టి పోరాటము చేయడానికి ఉపయోగపడుతుంది, సమస్యలు పరిష్కరించుకోవచ్చు*
*పార్టీలో క్రియాశీల సభ్యత్వం చాలా ముఖ్యమైనది, ప్రతి కార్యకర్తకు భద్రత కల్పిస్తుంది*
*త్రిశూల్ అనే కార్యక్రమం కార్యకర్తలు కోసం ప్రారంభించనున్నట్లు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలోనే ప్రకటించారు*
*పవన్ కళ్యాణ్ గారి అన్నగా కాకుండా ,పార్టీలో సామాన్య కార్యకర్తలా పనిచేయడానికి ఇష్టపడతాను*
*గతంలో వైసీపీ లాంటి దుర్మార్గ పార్టీపై విజయవంతంగా జనసేన పార్టీ తరపున పోరాడాము*
*తెలుగుదేశం, బిజెపి పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి వైసీపీ పార్టీపై పోరాడి విజయము సాధించి,ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నాము*
*జనసేన పార్టీ స్థాపించి 14 సంవత్సరాలు గడిచినా ఎటువంటి పదవులు పవన్ కళ్యాణ్ గారు ఆశించలేదు*
*నేడు జనసేన పార్టీ లేకపోతే రాష్ట్ర రాజకీయాలు లేవు అనే విధంగా మన పార్టీ పైకి ఎదిగింది*
*క్రియాశీల సభ్యత్వం జనసైనికులు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న ప్లాట్పామ్ వంటిది*
*పవన్ కళ్యాణ్ గారు పార్టీ, ప్రజల కోసం పాటుపడుతూ వ్యక్తిగత జీవితం చాలా కోల్పోతున్నారు*
*రానున్న రోజుల్లో గ్రామస్థాయి, కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి*
*కూటమిలో భాగస్వామ్యంగా ఉండడం వలన అవకాశాలు హెచ్చుతగ్గుగా ఉండవచ్చు*
*ప్రతి కార్యకర్త రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది*
*పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా కార్యకర్తలకు ఇంకా పదవులు రాదలేదని కొంతమంది అసహనంతో ఉన్నారు*
*పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది*
*ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం, క్రియాశీల సభ్యత్వంలో చురుకుగా పాల్గొనాలని కోరుతున్నాను*
*వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ…..*
*క్రియాశీల సభ్యత్వం నమోదు(మెంబర్షిప్ డ్రైవ్) ,నూతన కమిటీలు నియామకం కోసం ఈ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది*
*క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమం విజయవంతం గా నిర్వహించి జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం జరపాల్సిన అవసరం ఉంది*
*పార్టీ కార్యకర్తలు ఎంత బలంగా ఉంటే మన పార్టీ అంత బలంగా ఉంటుంది*
*ఏపార్టీలో అయినా నాయకులు మారుతున్నారు, కార్యకర్తలు మారరు*
*కొన్ని పార్టీలు బలంగా ఉన్నాయంటే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు బలంగా ఉండటమే ప్రధాన కారణం*
*ప్రతి పార్టీ బలోపేతానికి ప్రతికార్యకర్త చాలా ముఖ్యమైన వారు*
*రానున్న కొద్దిరోజుల్లో మున్సిపల్ ఎన్నికల రానున్నాయి*
*జనంలో బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు గెలిచే అవకాశం ఉంది*
*మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నేడు నేషనల్ పొలిటికల్ స్టార్ అయ్యారు*
*ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ గారిని ప్రచారానికి రమ్మని ఆహ్వానిస్తున్నారు*
*వేద పండితులు శ్రీకృష్ణదేవరాయలతో పవన్ కళ్యాణ్ గారిని పోల్చారు, అభినవ శ్రీకృష్ణదేవరాయల వారు అనే బిరుదు ఇచ్చారు*
*2024 ఎన్నికల్లో ఎలాగైతే గెలిచామో రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు మనకి ఇస్తే అన్ని సీట్లు గెలిచే బాధ్యత మనపై ఉంది*
*పోటీ చేయాలనుకునేవారు గ్రౌండ్ లెవెల్ లో పార్టీ కోసం పనిచేయాలి*
*ఒక క్రమ పద్ధతిలో పార్టీ నిర్మాణం చేపడతామని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది*
*ఏ వార్డులో ఎక్కువ గెలిచే అవకాశం ఉంటే ఆసీట్లు అడిగి తీసుకోవడం జరుగుతుంది*
*మూడు పార్టీలు పొత్తులో కూటమిగా ఉన్నాము*
*ప్రతి వార్డులో పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది*
*పార్టీ నిర్మాణంలో, క్రియాశీల సభ్యత్వంలో ప్రతీకార్యకర్త పాలు పంచుకోవాలని కోరుతున్నాము*.