వత్సవాయి మండలం, వత్సవాయి గ్రామానికి చెందిన జనసేన నాయకులు గాదెల రామారావు కుమార్తె వివాహం సందర్బంగా వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను సతీమణి సామినేనివిమలభాను పాల్గొన్నారు. నూతన వధూవరు లను ఆశీర్వదించి, హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కుటుంబసభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

జనసేన నేత గాదెల రామారావు కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొన్న సామినేని విమలభాను