*జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్రబృందం ఆధ్వర్యంలో 53 మంది చిన్నపిల్లలకు దుస్తులు పంపిణీ*
జనసేన పర్యటనలో భాగంగా తొట్టంబేడు మండలం పొయ్య పంచాయతీలోని ఎస్టీ కాలనీలో అక్కడున్న గిరిజనులు 50 మందికి పైగా చిన్నపిల్లలు ఉన్నారని వాళ్లకి దుస్తులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అక్కడ ప్రజలు కోరుకోవడం జరిగింది , ఈరోజు వాళ్ల కోసం స్వయంగా కాలనీకి వెళ్లి అక్కడున్న పిల్లలకు దుస్తులు ఏర్పాటు చేయడం జరిగింది, పిల్లలు మరియు తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, మనీ, డాక్టర్ నక్క ప్రసాద్, ఆరిఫ్, మహేష్, ప్రదీప్ కుమార్, నవీన్, మహేష్, దినేష్, కళ్లిపూడి వెంకటేష్, రమేష్ బాబు, ముని చంద్ర, రాజా, గణేష్, ముని కుమార్ తదితరులు పాల్గొన్నారు

జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్రబృందం ఆధ్వర్యంలో 53 మంది చిన్నపిల్లలకు దుస్తులు పంపిణీ*
*జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్రబృందం ఆధ్వర్యంలో 53 మంది చిన్నపిల్లలకు దుస్తులు పంపిణీ* జనసేన పర్యటనలో భాగంగా తొట్టంబేడు మండలం పొయ్య పంచాయతీలోని ఎస్టీ కాలనీలో అక్కడున్న గిరిజనులు 50 మందికి పైగా చిన్నపిల్లలు ఉన్నారని వాళ్లకి దుస్తులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అక్కడ ప్రజలు కోరుకోవడం జరిగింది , ఈరోజు వాళ్ల కోసం స్వయంగా కాలనీకి వెళ్లి అక్కడున్న పిల్లలకు దుస్తులు ఏర్పాటు చేయడం జరిగింది, పిల్లలు మరియు తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, మనీ, డాక్టర్ నక్క ప్రసాద్, ఆరిఫ్, మహేష్, ప్రదీప్ కుమార్, నవీన్, మహేష్, దినేష్, కళ్లిపూడి వెంకటేష్, రమేష్ బాబు, ముని చంద్ర, రాజా, గణేష్, ముని కుమార్ తదితరులు పాల్గొన్నారు

