శ్రీకాళహస్తి పట్టణంలో ని ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన జనసేన కార్యకర్త షేక్ ఫయాజ్ గురువారం అకాల మరణం చెందటం తో వారి కి జనసేన నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు.జనసేన పార్టీకి ఫయాజ్ చేసిన సేవలను స్మరించుకుంటూ వారి అకాల మరణం బాధాకరమని,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

- తిరుపతి
జనసేన కార్యకర్త షేక్ ఫయాజ్ అకాల మరణం బాధాకరం