బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ గారి సూచన మేరకు దేశ తొలి హోమ్ శాఖ మాత్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150 వ జయంతి సందర్బంగా జిల్లా కేంద్రం లో కలెక్టర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఐక్యత ర్యాలీ లో బిజెపి నాయకుల కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొనడం జరిగింది
పాటుగా పాల్గొనడం జరిగింది

- తెలంగాణ
జనగామ జిల్లా కేంద్రం లో ఐక్యత ర్యాలీ
బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ గారి సూచన మేరకు దేశ తొలి హోమ్ శాఖ మాత్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150 వ జయంతి సందర్బంగా జిల్లా కేంద్రం లో కలెక్టర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఐక్యత ర్యాలీ లో బిజెపి నాయకుల కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొనడం జరిగింది పాటుగా పాల్గొనడం జరిగింది

