జనగామ జూలై 16 పున్నమి జిల్లా ప్రతినిధి(పసునూరి దేవేందర్)
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో రోడ్డు పై వదిలి వెళ్ళిన పసికందు సంఘటన కలకలం స్పృష్టించింది.బుధవారం
తెల్లవారు జామున పసిపాప ఏడుపు వినిపిస్తుండటంతో లేసి చూసిన గ్రామస్తులకు
అప్పుడే పుట్టిన మగ శిశువు ను రోడ్డు పై వదిలిపెట్టినట్లు గుర్తుంచారు.దీంతో రోడ్డు పై వదిలేసిన వ్యక్తులు పారిపోయినట్లు భావించిన గ్రామస్తులు
రఘునాథపల్లి పోలీసులకు సమాచారం అందించారు.ఎస్సై దూది మెట్ల నరేష్ యాదవ్ వెంటనే అక్కడికి చేరుకుని శిసువును అస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జనగామ జిల్లాలో పసికందు కలకలం
జనగామ జూలై 16 పున్నమి జిల్లా ప్రతినిధి(పసునూరి దేవేందర్) జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో రోడ్డు పై వదిలి వెళ్ళిన పసికందు సంఘటన కలకలం స్పృష్టించింది.బుధవారం తెల్లవారు జామున పసిపాప ఏడుపు వినిపిస్తుండటంతో లేసి చూసిన గ్రామస్తులకు అప్పుడే పుట్టిన మగ శిశువు ను రోడ్డు పై వదిలిపెట్టినట్లు గుర్తుంచారు.దీంతో రోడ్డు పై వదిలేసిన వ్యక్తులు పారిపోయినట్లు భావించిన గ్రామస్తులు రఘునాథపల్లి పోలీసులకు సమాచారం అందించారు.ఎస్సై దూది మెట్ల నరేష్ యాదవ్ వెంటనే అక్కడికి చేరుకుని శిసువును అస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

