Story highlights
- *శ్రీమతి అంబటి వెంకటసుబ్బమ్మ గారిని విజయం ప్రతి ఒక్కరి బాధ్యత* పామూరు : ఈ రోజు *బొట్లగూడూరు గ్రామం నందు పామూరు మండలం YSRCP పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయనున్న.
- *శ్రీమతి అంబటి వెంకటసుబ్బమ్మ గారినీ* గెలిపించ వలసిందిగా బొట్లగూడూరు గ్రామం నందు ప్రచారం నిర్వహిస్తున్న పామూరు మండలం వై.యస్.ఆర్.
- కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *శ్రీ గంగసాని హుస్సేన్ రెడ్డి & పామూరు మండలం Ex MPP శ్రీ మతి గంగసాని లక్ష్మి గార్ల* •ఫ్యాన్• గుర్తు పై ఓటు వేసి, శ్రీమతి అంబటి వెంకటసుబ్బమ్మ గారికి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేయడం…
*శ్రీమతి అంబటి వెంకటసుబ్బమ్మ గారిని విజయం ప్రతి ఒక్కరి బాధ్యత*
పామూరు : ఈ రోజు *బొట్లగూడూరు గ్రామం నందు పామూరు మండలం YSRCP పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయనున్న. *శ్రీమతి అంబటి వెంకటసుబ్బమ్మ గారినీ* గెలిపించ వలసిందిగా బొట్లగూడూరు గ్రామం నందు ప్రచారం నిర్వహిస్తున్న
పామూరు మండలం వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *శ్రీ గంగసాని హుస్సేన్ రెడ్డి & పామూరు మండలం Ex MPP శ్రీ మతి గంగసాని లక్ష్మి గార్ల* •ఫ్యాన్• గుర్తు పై ఓటు వేసి, శ్రీమతి అంబటి వెంకటసుబ్బమ్మ గారికి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పామూరు మండలం YSRCP నాయకులు మరియు గ్రామ నాయకులు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
#VoteForFan
#Ambati
#ReddyGH
#YSJaganMohanReddy
#DaddalaForYSRCPCadre
#YSRCongressParty
#YSRCPSocialMediaKanigiri
#DrBuchepalliSivaPrasadReddy
#DaddalaNarayanaYadav
#TeamDaddala
#YSRCPSocialMediapamuru