పున్నమి: రంగారెడ్డి జిల్లా, యాచారం మండల కేంద్రంలోని డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం వడ్డెర కుల పెద్దల సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర సీనియర్ నాయకుడు వరికుప్పల శ్రీశైలం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దండగల వెంకటరమణ, రాష్ట్ర సీనియర్ నాయకుడు డేరంగుల సత్తయ్యలు హాజరయ్యారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. మనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామంటూ అందరం ఐక్యమత్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. జడ్పిటిసి అభ్యర్థిగా ఈశ్వర్ ను గెలిపించుకోవాలని వారు కోరారు. అనంతరం విహెచిఎస్ మండల అధ్యక్షుడు డేరంగుల ఈశ్వర్ మాట్లాడుతూ.. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలో యాచారం మండల జడ్పిటిసిగా అభ్యర్థిగా మీ అందరి సహకారంతో పోటీ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో గండికోట వెంకటేష్, డేరంగుల శంకర్, డేరంగుల పాండు, నాన్కంపేట కృష్ణ, గణేష్, డి.శ్రీను హరికృష్ణ, శ్రీశైలం, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసేందుకు డేరంగుల ఈశ్వర్
పున్నమి: రంగారెడ్డి జిల్లా, యాచారం మండల కేంద్రంలోని డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం వడ్డెర కుల పెద్దల సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర సీనియర్ నాయకుడు వరికుప్పల శ్రీశైలం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దండగల వెంకటరమణ, రాష్ట్ర సీనియర్ నాయకుడు డేరంగుల సత్తయ్యలు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామంటూ అందరం ఐక్యమత్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. జడ్పిటిసి అభ్యర్థిగా ఈశ్వర్ ను గెలిపించుకోవాలని వారు కోరారు. అనంతరం విహెచిఎస్ మండల అధ్యక్షుడు డేరంగుల ఈశ్వర్ మాట్లాడుతూ.. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలో యాచారం మండల జడ్పిటిసిగా అభ్యర్థిగా మీ అందరి సహకారంతో పోటీ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో గండికోట వెంకటేష్, డేరంగుల శంకర్, డేరంగుల పాండు, నాన్కంపేట కృష్ణ, గణేష్, డి.శ్రీను హరికృష్ణ, శ్రీశైలం, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

