Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

జంగాలపల్లిలో గువ్వల అరుణకు మద్దతుగా జోరుగా ఎన్నికల ప్రచారం

Punnami Newsroom Published:
జంగాలపల్లిలో గువ్వల అరుణకు మద్దతుగా జోరుగా ఎన్నికల ప్రచారం

Story highlights

  • దుత్తలూరు మండలం భైరవరం గ్రామపంచాయతీ పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి గువ్వల అరుణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.
  • ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గువ్వల అరుణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
  • గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రచారకులు ప్రజలకు వివరిస్తున్నారు.

దుత్తలూరు మండలం భైరవరం గ్రామపంచాయతీ పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి గువ్వల అరుణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గువ్వల అరుణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రచారకులు ప్రజలకు వివరిస్తున్నారు. మహిళలు, యువత, స్థానిక ప్రజలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. గ్రామంలో ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని, గువ్వల అరుణ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *