చాట్రాయి,
సి.గుడిపాడులో నిల్వ చేసిన పీడీఎస్ బియ్యంను చనుబండ మీదుగా రవాణా చేస్తుండగా గురువారం రాత్రి దాడి చేసి 40 క్వింటాళ్ల బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పౌర సరఫరాల డీటీ వెంకటేశ్వరరావు, ఏఎస్ఐ గఫార్ కథనం మేరకు.. కోట సురేశ్బాబు(చాట్రాయి), దనికొండ గోపిరాజు(సి. గుడిపాడు)లు బియాన్ని లోడు చేసుకుని చను బండ మీదుగా తిరువూరు తరలిస్తుండగా చేసిన దాడి చేశారు. బియ్యం రవాణాపై 6-ఏ కేసు నమోదు చేశారు.
చౌక బియ్యం స్వాధీనం న్యూస్టుడే:
చాట్రాయి, సి.గుడిపాడులో నిల్వ చేసిన పీడీఎస్ బియ్యంను చనుబండ మీదుగా రవాణా చేస్తుండగా గురువారం రాత్రి దాడి చేసి 40 క్వింటాళ్ల బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పౌర సరఫరాల డీటీ వెంకటేశ్వరరావు, ఏఎస్ఐ గఫార్ కథనం మేరకు.. కోట సురేశ్బాబు(చాట్రాయి), దనికొండ గోపిరాజు(సి. గుడిపాడు)లు బియాన్ని లోడు చేసుకుని చను బండ మీదుగా తిరువూరు తరలిస్తుండగా చేసిన దాడి చేశారు. బియ్యం రవాణాపై 6-ఏ కేసు నమోదు చేశారు.

