.
విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
విశాఖపట్నం M.V.P కాలనీ, లుంబినీ పార్క్, అప్పు ఘర్ బస్ స్టాప్ వెనుక, కల్యాణ మండపంలో హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రదర్శన – అమ్మకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 2వ తేదీ వరకు
ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ప్రదర్శన – అమ్మకాలు జరుగుతాయన్నారు.
దీపావళి స్పెషల్ బంపర్ ఆఫర్ ఇస్తున్నామన్నారు.
జెంట్స్ -షర్టు, వైట్ ప్యాంట్, లేడీస్ టీ-షర్టు, వైట్ ప్యాంట్, ట్రాక్ ప్యాంట్, నైట్ షర్టు, ఖాదీ కాటన్ షర్టు, కుర్తా,
అన్ని రకాల చిన్న పిల్లల ఐటమ్స్,
పోచంపల్లి, బెడ్ షీట్స్, డ్రస్ మెటీరియల్స్ శారీస్ కళంకారి, సిద్దిపేట,
నారాయణపేట చీరలు, చేబ్రోలు ఖాదీ వస్త్రములు, మంగళగిరి చేనేతలు,
వరంగల్ టవల్స్, హైదరాబాద్ బంజారా ఉత్పత్తులు, హైదరాబాద్ ఎంబ్రాయిడరీ చీరలు, గద్వాల్, చీరాల డ్రస్ మెటీరియల్స్, జైపూర్ టెడ్ట్స్ & టాప్స్,
మధ్యప్రదేశ్ మహేశ్వరి కాటన్ చీరలు,
బెంగాలీ కాటన్ చీరలు, లక్నో చికన్ వర్క్స్, సోఫా కవర్స్, దీవాన్ సెట్స్,
చిన్నారుల డ్రెస్సెస్ & నైటీలు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు,
కుషన్ కవర్స్ లెదర్ బ్యాగ్లు, జ్యూట్ బ్యాగులు, హైదరాబాద్ మంచి ముత్యాలు, నిర్మల్ పెయింటింగ్స్ & టాయ్స్, ఇత్తడి నగిషీలు, బ్లాక్ మెటల్ ఐటమ్స్, షహరాన్పూర్ ఉడెన్ లాకర్ వేర్, ఖాదీ గ్రామోద్యోగ్ ఆయుర్వేద ఔషదాలు, ఇమిటేషన్ జ్యుయలరీ, అలంకరణ, మైసూర్ రోజ్ వుడ్ ప్యానల్స్, కళాత్మక అభరణాలు వంటి అనేక రకాలు కళాకారులచే నేరుగా విక్రయిస్తున్నామని, ఈ ఎగ్జిబిషన్ ను విశాఖ ప్రజలు తిలకించి ప్రోత్సహించాలని కోరారు.


