ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చెర్లోపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. చెరువు కట్ట వద్ద జంగిల్ క్లియరెన్స్, గ్రావెల్ రోడ్ల నిర్మాణం, పంట కాలువల పూడికతీత వంటి పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనుబోలు సాగునీటి ఉపాధ్యక్షులు పొన్నూరు అశోక్, చెర్లోపల్లి సీనియర్ నాయకులు కలికి వేణుగోపాల్ రెడ్డి పాల్గొని పనులను పర్యవేక్షించారు. గ్రామ రైతులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.

చెరువు కట్ట వద్ద జంగిల్ క్లియరెన్స్, కాలువల పూడికతీత పనులు పూర్తి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చెర్లోపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. చెరువు కట్ట వద్ద జంగిల్ క్లియరెన్స్, గ్రావెల్ రోడ్ల నిర్మాణం, పంట కాలువల పూడికతీత వంటి పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనుబోలు సాగునీటి ఉపాధ్యక్షులు పొన్నూరు అశోక్, చెర్లోపల్లి సీనియర్ నాయకులు కలికి వేణుగోపాల్ రెడ్డి పాల్గొని పనులను పర్యవేక్షించారు. గ్రామ రైతులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.

