Story highlights
- మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 42వ వర్ధంతి సందర్భంగా చెన్నారావుపేట మండల కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
- ఈ సందర్భంగా మాట్లాడుతూ..
- దేశాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్న మహోన్నత నేత ఇందిరాగాంధీ అని కొనియాడారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 42వ వర్ధంతి సందర్భంగా చెన్నారావుపేట మండల కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్న మహోన్నత నేత ఇందిరాగాంధీ అని కొనియాడారు. హరిత విప్లవానికి ప్రోత్సాహం, బ్యాంకుల జాతీయీకరణ ద్వారా సామాన్యులకు బ్యాంకింగ్ సేవలు చేరువ చేయడంలో ఆమె కృషి మరువలేనిదన్నారు.
News Sources
- PraveenPress release