Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

ఇందిరా గాంధీ వర్ధంతి.. నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు.. చెన్నారావు పేట మండలం

Punnami Newsroom Published:
ఇందిరా గాంధీ వర్ధంతి.. నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు.. చెన్నారావు పేట మండలం

Story highlights

  • చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా కాంగ్రెస్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు..
  • నేడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 42వ వర్ధంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు..
  • ఈ సందర్బంగా ఉప సర్పంచ్ దొంతి శ్రీను మాట్లాడుతూ దేశ అభివృద్ధి లో కీలక నిర్ణయాలు తీసుకోని దేశ అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత నేత ఇందిరాగాంధి అని వారి సేవలను గుర్తు చేసుకున్నారు..దేశంలో హరిత విప్లవం అభివృద్ధికి ప్రోత్సాహం అందించారని ప్రధాన బ్యాంకుల జాతీయీకరణ ద్వారా…

చెన్నరావుపేట :(పున్నమి న్యూస్ ) : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా కాంగ్రెస్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు.. నేడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 42వ వర్ధంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.. ఈ సందర్బంగా ఉప సర్పంచ్ దొంతి శ్రీను మాట్లాడుతూ దేశ అభివృద్ధి లో కీలక నిర్ణయాలు తీసుకోని దేశ అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత నేత ఇందిరాగాంధి అని వారి సేవలను గుర్తు చేసుకున్నారు..దేశంలో హరిత విప్లవం అభివృద్ధికి ప్రోత్సాహం అందించారని ప్రధాన బ్యాంకుల జాతీయీకరణ ద్వారా సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలు చేరువయ్యేలా చేశారని దేశ సమగ్రత, స్వావలంబన కోసం దృఢమైన నిర్ణయాలు తీసుకున్నారని ఆయన అన్నారు.. ఈ కార్యక్రమంలో నాయకులు కుండే కుమార స్వామి మెంతుల రమేష్ జోరు వీరయ్య గౌడ్ కందిక సునీల్ వార్డు సభ్యుడు ఈసం పెళ్లి ఐలయ్య మోహన్ రెడ్డి పుల్లా రెడ్డి శ్రీను కొమురయ్య సుధాకర్ రవి తదితరులు పాల్గొన్నారు..

News Sources

  • PraveenPress release

Leave a comment

Your email address will not be published. Required fields are marked *