Sunday, 22 March 2026
  • Home  
  • చెత్త నుంచి సంపద కేంద్రాలు నిరుపయోగం
- అన్నమయ్య

చెత్త నుంచి సంపద కేంద్రాలు నిరుపయోగం

చిట్వేలు సెప్టెంబర్ 16(పున్నమి ప్రతినిధి) చిట్వేలు మండలంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద కేంద్రాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. ఈ కేంద్రాల ద్వారా చెత్తను ఎరువుగా మార్చి పంచాయతీలకు ఆదాయం సమకూర్చే లక్ష్యంతో వీటిని ప్రారంభించారు. అయితే, అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడంతో అవి మూతపడ్డాయి. స్థానిక ప్రజలు మంగళవారం ఈ కేంద్రాలను పునరుద్ధరించి, తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

చిట్వేలు సెప్టెంబర్ 16(పున్నమి ప్రతినిధి)

చిట్వేలు మండలంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద కేంద్రాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. ఈ కేంద్రాల ద్వారా చెత్తను ఎరువుగా మార్చి పంచాయతీలకు ఆదాయం సమకూర్చే లక్ష్యంతో వీటిని ప్రారంభించారు. అయితే, అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడంతో అవి మూతపడ్డాయి. స్థానిక ప్రజలు మంగళవారం ఈ కేంద్రాలను పునరుద్ధరించి, తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.