Friday, 27 March 2026
  • Home  
  • చెడ్డోడు : చెడ్డోడు కదా ఓటు వేయకూడదు అని అనుకోకండి చెడ్డోడైన మంచి చేస్తాడు ఆలోచించి ఓటు వేయండి
- E-పేపర్

చెడ్డోడు : చెడ్డోడు కదా ఓటు వేయకూడదు అని అనుకోకండి చెడ్డోడైన మంచి చేస్తాడు ఆలోచించి ఓటు వేయండి

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 మనోడా : మనోడే కదా ఓటేద్దాం గెలిపిద్దాం అని అనుకోకండి మనోడు చెడు చేస్తాడు, అట్లా అని ఓటు వేయకుండా ఉండకండి ఆలోచించండి . ఆలోచించి ఓటు వేయండి చెడ్డోడు : చెడ్డోడు కదా ఓటు వేయకూడదు అని అనుకోకండి చెడ్డోడైన మంచి చేస్తాడు ఆలోచించి ఓటు వేయండి *చెడు ,మంచి రెండు పక్కన పెడితే మనకు ఓటు కల్పించి రాజ్యాంగం కోసం ప్రాణాలు అర్పించి రాజ్యాంగాన్ని రాసిన వారు మొదటి వ్యక్తి అంబేద్కర్ తర్వాత (అతని సభ్యులు ఉన్నారు ) అలాంటి వారి కోసం ఆలోచించి ఓటు వేసి మన భవిష్యత్తు మనమే కాపాడుకోవాలి *సారా ప్యాకెట్లకు బిర్యానీ బీర్లకు ఆశపడకుండా భవిష్యత్తు గురించి ఆలోచించి ఓట్లు వేయండి

పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
మనోడా : మనోడే కదా ఓటేద్దాం గెలిపిద్దాం అని అనుకోకండి మనోడు చెడు చేస్తాడు, అట్లా అని ఓటు వేయకుండా ఉండకండి ఆలోచించండి . ఆలోచించి ఓటు వేయండి

చెడ్డోడు : చెడ్డోడు కదా ఓటు వేయకూడదు అని అనుకోకండి చెడ్డోడైన మంచి చేస్తాడు ఆలోచించి ఓటు వేయండి

*చెడు ,మంచి
రెండు పక్కన పెడితే మనకు ఓటు కల్పించి రాజ్యాంగం కోసం ప్రాణాలు అర్పించి రాజ్యాంగాన్ని రాసిన వారు మొదటి వ్యక్తి
అంబేద్కర్ తర్వాత (అతని సభ్యులు ఉన్నారు )
అలాంటి వారి కోసం ఆలోచించి ఓటు వేసి మన భవిష్యత్తు మనమే కాపాడుకోవాలి
*సారా ప్యాకెట్లకు బిర్యానీ బీర్లకు ఆశపడకుండా భవిష్యత్తు గురించి ఆలోచించి ఓట్లు వేయండి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.