Sunday, 22 March 2026
  • Home  
  • చెట్టు = తల్లి’ షార్ట్ ఫిల్మ్ విజయోత్సవ వేడుకలు
- ఆంధ్రప్రదేశ్

చెట్టు = తల్లి’ షార్ట్ ఫిల్మ్ విజయోత్సవ వేడుకలు

(పున్నమి ప్రతినిధి) పర్యావరణ పరిరక్షణతో పాటు మానవ సంబంధాల విలువలను ప్రతిబింబించిన ‘చెట్టు = తల్లి’ అనే షార్ట్ ఫిల్మ్ ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా ఈ నెల 18న ఉదయం 10.30 గంటలకు నెల్లూరులోని విజయమహల్ సమీపంలో ఉన్న నేతాజీ పైలట్ స్కూల్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. లౌహిత్య ప్రెజెంట్స్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. కార్యక్రమంలో చిత్ర బృందం, అతిథులు, కళాకారులు పాల్గొని చిత్ర విజయాన్ని పంచుకోనున్నారు. పర్యావరణంపై అవగాహన పెంచేలా ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

(పున్నమి ప్రతినిధి)

పర్యావరణ పరిరక్షణతో పాటు మానవ సంబంధాల విలువలను ప్రతిబింబించిన ‘చెట్టు = తల్లి’ అనే షార్ట్ ఫిల్మ్ ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా ఈ నెల 18న ఉదయం 10.30 గంటలకు నెల్లూరులోని విజయమహల్ సమీపంలో ఉన్న నేతాజీ పైలట్ స్కూల్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. లౌహిత్య ప్రెజెంట్స్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. కార్యక్రమంలో చిత్ర బృందం, అతిథులు, కళాకారులు పాల్గొని చిత్ర విజయాన్ని పంచుకోనున్నారు. పర్యావరణంపై అవగాహన పెంచేలా ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.