*పున్నమి ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణం వరలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు చుక్క అప్పారావు తల్లి చుక్క అనసూర్య దశ దిన కార్యక్రమములో పాల్గొని అనసూర్య చిత్రపటానికి పూల మాల వేసి నివలర్పించిన కొత్తగూడెం నియోజకవర్గం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రాజేష్ కుమార్ మరియు సంగ అశోక్,గుంజి భాను, సత్తార్,అజీజ్, సాయి తేజ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు


