ప్రచురణార్దం.
———————
నెల్లూరు – చిల్డ్రన్స్ పార్కు రోడ్డు – రాంజీ నగర్ 9వ వీధిలో ఇల్లు వాకిలి లేక చెట్ల క్రింద నివాసముంటున్న 25 కుటుంబాల నిరుపేదలకు శ్రీ D. రామచంద్రయ్య అటవీశాఖాధికారి మరియు రత్నమ్మ ఛారిటబుల్ సొసైటీ నెల్లూరు వారిసౌజన్యంతో ఒక్కో కుటుంబానికి 5 కేజీలు బియ్యం +5 కేజీలు కూరగాయలు + 10 కోడి గుడ్లు + శానిటైజర్స్ 16 వ వార్డు YSRCP నాయకులు శ్రీ వేనాటి శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడమైనది.
భౌతిక దూరం పాటిస్తూ లబ్ధిదారులకు సూచనలు చేయడమైనది. పద్మనాభ రెడ్డి, నాగేశ్వరరావు మొదలగు వారు సహకారమందించారు.
ఇట్లు
డా : రాచపాళెం రఘు
రత్నమ్మ ఛారిటబుల్ సొసైటీ నెల్లూరు
తేది : 07-5-2020
స్థలం : రాంజీ నగర్
నెల్లూరు
చిల్డ్రన్స్ పార్కు రోడ్డు -లో రత్నమ్మ ఛారిటబుల్ సొసైటీ నెల్లూరు వారిద్వారా సహాయం
ప్రచురణార్దం. ——————— నెల్లూరు – చిల్డ్రన్స్ పార్కు రోడ్డు – రాంజీ నగర్ 9వ వీధిలో ఇల్లు వాకిలి లేక చెట్ల క్రింద నివాసముంటున్న 25 కుటుంబాల నిరుపేదలకు శ్రీ D. రామచంద్రయ్య అటవీశాఖాధికారి మరియు రత్నమ్మ ఛారిటబుల్ సొసైటీ నెల్లూరు వారిసౌజన్యంతో ఒక్కో కుటుంబానికి 5 కేజీలు బియ్యం +5 కేజీలు కూరగాయలు + 10 కోడి గుడ్లు + శానిటైజర్స్ 16 వ వార్డు YSRCP నాయకులు శ్రీ వేనాటి శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడమైనది. భౌతిక దూరం పాటిస్తూ లబ్ధిదారులకు సూచనలు చేయడమైనది. పద్మనాభ రెడ్డి, నాగేశ్వరరావు మొదలగు వారు సహకారమందించారు. ఇట్లు డా : రాచపాళెం రఘు రత్నమ్మ ఛారిటబుల్ సొసైటీ నెల్లూరు తేది : 07-5-2020 స్థలం : రాంజీ నగర్ నెల్లూరు