నెల్లూరు నగర రోడ్డుమార్జిన్‌లో చిరు వ్యాపారస్తుడు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో, ప్రాణత్యాగం వరకు వెళ్లే స్థితికి వచ్చిన ఘటనను కాంగ్రెస్ నాయకులు క్షణాల్లో గమనించి, అతని ప్రాణం నిలిపారు.
ఈ సమాచారం, తన బాధలు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డుమార్జిన్ వ్యాపారస్తులు దళారుల చేతుల్లో నలిగిపోతున్నారని, వారి కుటుంబాలు అత్యంత క్లేశంలో ఉన్నారని తెలిపారు. కమిషనర్ గారు వెంటనే స్పందించి, ముత్తుకూరు గేట్ నుండి అపోలో హాస్పిటల్ వరకు వివిధ షాపులను, పండ్ల బండ్లను పరిశీలించారు.
వ్యాపారస్తులకు స్వేచ్ఛగా జీవించేందుకు అవసరమైన మద్దతు ఇస్తానని కమిషనర్ స్పష్టంగా హామీ ఇచ్చారు.
ఓబీసీ జిల్లా అధ్యక్షుడు సిరివెళ్ల నరేష్ గారు లిఖితపూర్వకంగా సమస్యలు అందజేశారని, ఈ కార్యక్రమంలో అడ్వకేట్ సుధాకర్ రెడ్డి, ఓబీసీ రూరల్ ఇంచార్జ్ గిరీష్, గణేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.

చిరు వ్యాపారస్తుల ప్రాణాలను కాపాడిన కాంగ్రెస్ నాయకులు
నెల్లూరు నగర రోడ్డుమార్జిన్‌లో చిరు వ్యాపారస్తుడు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో, ప్రాణత్యాగం వరకు వెళ్లే స్థితికి వచ్చిన ఘటనను కాంగ్రెస్ నాయకులు క్షణాల్లో గమనించి, అతని ప్రాణం నిలిపారు. ఈ సమాచారం, తన బాధలు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డుమార్జిన్ వ్యాపారస్తులు దళారుల చేతుల్లో నలిగిపోతున్నారని, వారి కుటుంబాలు అత్యంత క్లేశంలో ఉన్నారని తెలిపారు. కమిషనర్ గారు వెంటనే స్పందించి, ముత్తుకూరు గేట్ నుండి అపోలో హాస్పిటల్ వరకు వివిధ షాపులను, పండ్ల బండ్లను పరిశీలించారు. వ్యాపారస్తులకు స్వేచ్ఛగా జీవించేందుకు అవసరమైన మద్దతు ఇస్తానని కమిషనర్ స్పష్టంగా హామీ ఇచ్చారు. ఓబీసీ జిల్లా అధ్యక్షుడు సిరివెళ్ల నరేష్ గారు లిఖితపూర్వకంగా సమస్యలు అందజేశారని, ఈ కార్యక్రమంలో అడ్వకేట్ సుధాకర్ రెడ్డి, ఓబీసీ రూరల్ ఇంచార్జ్ గిరీష్, గణేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.

