✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి కొవ్వూరు సబ్ డివిజన్ నుంచి 5 మండలంలో ఉన్నటువంటి 40 మంది రైతులను NFSM పథకం క్రింద అవగాహన సదస్సు మరియు శిక్షణ కార్యక్రమానికి హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్కు తీసుకోవడం జరిగింది. దీనిలో DR J.STANLAY CEO OF ( ICAR ) INDIAN INSTITUTE OF MILLETS RESEARCH, SCIENTIST SRINIVAS. ADA కొవ్వూరు SRINIVAS, AO కొవ్వూరు GANGADHAR. MPEO కొవ్వూరు నవీన్రెండు రోజులు కార్యక్రమంలో ట్రైనింగ్లొ పాల్గొన్నారు. చిరుధాన్యాల పండించే విధానం మరియు మార్కెటింగ్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సీఈఓ తెలియజేశారు.
END…..



