ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు
శంషాబాద్ లో గల చిన్న జీయర్ స్వామి ఆశ్రమం లో స్వామీ జి ని మార్యాద పూర్వకముగా కలిసి ఆశీస్సులు పొందారు. వీరి వెంట తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులు దేవకీ వాసు దేవా రావు ఉన్నారు


