Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

చిన్నారిని ఆశీర్వధించిన నర్సంపేట ఏఎంసి వైస్ చైర్మన్ కానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు.

Punnami Newsroom Published:
చిన్నారిని ఆశీర్వధించిన నర్సంపేట ఏఎంసి వైస్ చైర్మన్ కానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు.

నర్సంపేట ఏఎంసి వైస్ చైర్మన్ ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు*
ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ గ్రామానీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త *ఓర్సు మమత-శేఖర్ గార్ల కుమార్తె నూతన వస్త్రాలంకరణ* కార్యక్రమానికి హాజరు అయి చిన్నారిని ఆశీర్వదించిన శాఖమూరి హరిబాబు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండల ప్రసాద్ రావు, సర్పంచ్ పిండి-అనుష కుమార్, పిఎసిఎస్ డైరెక్టర్ శివరాత్రి వెంకన్న, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎస్.కె కమలుద్దీన్, నాంచారి కుమారస్వామి,మేకల వరదయ్య, మంచి అశోక్, భూక్య స్వామి,బొంత శీను, వల్లెపు సాయిలు, మేకల రాంబాబు, బొంత అశోక్, ఎస్ కే యాకూబ్ పాషా, తదితరులు పాల్గొన్నారు.

చిన్నారిని ఆశీర్వధించిన నర్సంపేట ఏఎంసి వైస్ చైర్మన్ కానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *