Thursday, 5 February 2026
  • Home  
  • చిట్వేలి మండలం టౌన్ పరిధిలో సింగమల వీధి లో చాపలు పట్టడానికి ప్రభుత్వం సిద్ధం కావాలి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ
- అన్నమయ్య

చిట్వేలి మండలం టౌన్ పరిధిలో సింగమల వీధి లో చాపలు పట్టడానికి ప్రభుత్వం సిద్ధం కావాలి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ

చిట్వేలి ఆగస్టు ( పున్నమి ప్రతినిధి) భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిట్వేలిమండల సమితి ఆధ్వర్యంలో సింగమాల వీధి లో పరిశీలన చేసి చుట్టుపక్కల ఉన్న ప్రజలతో చర్చించడం జరిగినది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య . సిపిఐ పార్టీ చిట్వేలి మండల కౌన్సిల్ సభ్యులు తిప్పన ప్రసాద్ మాట్లాడుతూ చిట్వేలి మండలం అంటే ఒక చరిత్ర కలిగినటువంటి మండలం ఈ మండల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా మేము పరిశీలనకు పొగ సింగమాల వీధిలో దాదాపు రోడ్డు ఇరువైపులా వందల ఇళ్ళులు ఉన్నాయి అక్కడ చిన్నపిల్లలు. ముసలివారు. వర్షం వచ్చిన తర్వాత ఇండ్లలో నుండి బయటకు రావాలంటే భయం భయం భయం గా భయ ప్రాంతానికి గురవుతూ పిల్లలు బడికి పోవాలన్న వర్షం వచ్చిన రోజున పిల్లల పూర్తిగా నీటిలో మునిగి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ముసలివారు రోడ్డుమీదికి రావాలన్నా కూడా ఆసుపత్రికి పోవాలన్నా కూడా ఈ నీటిలో అడుగుపెట్టిన జారీ ప్రమాదం జరుగుతున్నది అక్కడ ఉన్న విద్యార్థులు పెద్దవారు అందరూ చెబుతున్నారు అని అన్నారు ఈ మధ్యకాలంలో కూడా ఒక అవ్వ జారి కింద పడి హాస్పటల్ పాలు అయిందని స్వయంగా ఆమె చెబుతున్నదని అన్నారు . ఇప్పటికే ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఎంతమంది అధికారులు మారినా కూడా సింగమల వీధి పరిస్థితి మురికి కాలవ ఉన్నట్లు ఉన్నది ఈ మురికి నీటి వలన విష పురుగులు. మరియు దోమలు కుట్టిన వారు ఎంతోమంది ఆసుపత్రిపాలై వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎన్నో అగసాట్లు పడుతున్నటువంటి సందర్భం ఉందని అన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వారు గమనించి సింగమాల వీధి పనులను వెంటనే ప్రారంభించి అక్కడే ఉన్నటువంటి ప్రజలను ప్రమాదాల నుండి. విష పురుగుల నుండి కాపాడవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా మరియు సింగమల వీధిలో ఉన్న గ్రామ ప్రజలు తరపున కోరుకుంటున్నాము లేని పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను అందరిని కలుపుకొని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సింగమాల వీధిలో ఉన్న ప్రజలు పాల్గొన్నారు

చిట్వేలి ఆగస్టు ( పున్నమి ప్రతినిధి)
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిట్వేలిమండల సమితి ఆధ్వర్యంలో సింగమాల వీధి లో పరిశీలన చేసి చుట్టుపక్కల ఉన్న ప్రజలతో చర్చించడం జరిగినది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య . సిపిఐ పార్టీ చిట్వేలి మండల కౌన్సిల్ సభ్యులు తిప్పన ప్రసాద్ మాట్లాడుతూ చిట్వేలి మండలం అంటే ఒక చరిత్ర కలిగినటువంటి మండలం ఈ మండల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా మేము పరిశీలనకు పొగ సింగమాల వీధిలో దాదాపు రోడ్డు ఇరువైపులా వందల ఇళ్ళులు ఉన్నాయి అక్కడ చిన్నపిల్లలు. ముసలివారు. వర్షం వచ్చిన తర్వాత ఇండ్లలో నుండి బయటకు రావాలంటే భయం భయం భయం గా భయ ప్రాంతానికి గురవుతూ పిల్లలు బడికి పోవాలన్న వర్షం వచ్చిన రోజున పిల్లల పూర్తిగా నీటిలో మునిగి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ముసలివారు రోడ్డుమీదికి రావాలన్నా కూడా ఆసుపత్రికి పోవాలన్నా కూడా ఈ నీటిలో అడుగుపెట్టిన జారీ ప్రమాదం జరుగుతున్నది అక్కడ ఉన్న విద్యార్థులు పెద్దవారు అందరూ చెబుతున్నారు అని అన్నారు ఈ మధ్యకాలంలో కూడా ఒక అవ్వ జారి కింద పడి హాస్పటల్ పాలు అయిందని స్వయంగా ఆమె చెబుతున్నదని అన్నారు . ఇప్పటికే ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఎంతమంది అధికారులు మారినా కూడా సింగమల వీధి పరిస్థితి మురికి కాలవ ఉన్నట్లు ఉన్నది ఈ మురికి నీటి వలన విష పురుగులు. మరియు దోమలు కుట్టిన వారు ఎంతోమంది ఆసుపత్రిపాలై వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎన్నో అగసాట్లు పడుతున్నటువంటి సందర్భం ఉందని అన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వారు గమనించి సింగమాల వీధి పనులను వెంటనే ప్రారంభించి అక్కడే ఉన్నటువంటి ప్రజలను ప్రమాదాల నుండి. విష పురుగుల నుండి కాపాడవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా మరియు సింగమల వీధిలో ఉన్న గ్రామ ప్రజలు తరపున కోరుకుంటున్నాము లేని పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను అందరిని కలుపుకొని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో సింగమాల వీధిలో ఉన్న ప్రజలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.