తిరుపతి జిల్లా చిట్వేలి మండల కేంద్రంలో అగ్నికుల క్షత్రియ, వన్నీ కుల క్షత్రియ, పల్లి రెడ్డి, పల్లి కాపు సేవ సంఘాల ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి తహసీల్దార్ స్పందన రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె సామాజిక సేవలో కుల సంఘాలు ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

చిట్వేలిలో సేవ సంఘాల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ