మంత్రి నారాయణ గారి చొరవతో నెల్లూరు వాసుల చిరకాల కోరిక నెరవేరబోతోంది. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి తొలి అడుగు పడింది.
మంత్రి నారాయణ గారి చొరవతో నెల్లూరు సిటీలో ఫ్లైఓవర్ నిర్మాణానికి లభించిన ఆమోదం
చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ వద్ద రూ. 121 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి.
ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు, ప్రమాదాలు నివారించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం
మంత్రి నారాయణ గారి చొరవతో నెల్లూరు ప్రజల సుదీర్ఘ కల సాకారం
హర్షం వ్యక్తం చేస్తున్న నెల్లూరు ప్రజలు.

చింతారెడ్డిపాలెం ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం – నెల్లూరుకు శుభవార్త
మంత్రి నారాయణ గారి చొరవతో నెల్లూరు వాసుల చిరకాల కోరిక నెరవేరబోతోంది. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి తొలి అడుగు పడింది. మంత్రి నారాయణ గారి చొరవతో నెల్లూరు సిటీలో ఫ్లైఓవర్ నిర్మాణానికి లభించిన ఆమోదం చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ వద్ద రూ. 121 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు, ప్రమాదాలు నివారించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం మంత్రి నారాయణ గారి చొరవతో నెల్లూరు ప్రజల సుదీర్ఘ కల సాకారం హర్షం వ్యక్తం చేస్తున్న నెల్లూరు ప్రజలు.

