పున్నమి ప్రతినిధి:
చింతపల్లిగూడ లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు 80 % మేర పూర్తయ్యాయని తెలిపారు డాక్టర్,, ఉక్కుల అశోక్
కొంగరకలన్ డివిజన్ చింతపల్లిగూడ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులు 80% మేర పూర్తయ్యాయని డాక్టర్, ఉక్కుల అశోక్ తెలిపారు మరియు ప్రస్తుత పనుల ప్రగతి, పనితీరును సంబంధించిన వివరాలు గ్రామ నాయకులు మరియు గ్రామ ప్రజలతో చర్చించారు వారితో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చింతపల్లిగూడ , మల్షెట్టిగూడ, రాందాస్ పల్లి, కోహెడ, అంబర్ పేట, హయత్ నగర్ మరియు రామోజీ ఫిలిం సిటీ, అబ్దుల్లాపూర్ మెట్ వాసులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు ఇరువైపుల మట్టి పోయాలని సూచించారు. డివిజన్ అభివృద్ధే తమ లక్ష్యమని, కొంగరకాలన్ డివిజన్ పరిధిలో ప్రతి పనిని పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు.
నూతన సంవత్సరం శుభాకాంక్షలతో ఈ రోడ్డును
*మా ప్రియతమా నాయకుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శాసన సభ్యులు గౌ,, శ్రీ,,మల్ రెడ్డి రంగారెడ్డి మరియు రాష్ట్ర రోడ్డు డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌ,,శ్రీ,, మల్ రెడ్డి రాంరెడ్డి ప్రారంభిస్తారు*
ఈ కార్యక్రమం లో ఏ, వర్క్ ఇన్స్పెక్టర్ చింతపల్లిగూడ గ్రామ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు జోగు శేఖర్ నాయకులు శేరి రమేష్, ఉడుతల రవి గౌడ్, జోగు నర్సింహ, మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…
*డా,, ఉక్కుల అశోక్*
కొంగరకలాన్ డివిజన్

చింతపల్లిగూడ లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు 80 % మేర పూర్తయ్యాయని తెలిపారు డాక్టర్,, ఉక్కుల అశోక్
పున్నమి ప్రతినిధి: చింతపల్లిగూడ లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు 80 % మేర పూర్తయ్యాయని తెలిపారు డాక్టర్,, ఉక్కుల అశోక్ కొంగరకలన్ డివిజన్ చింతపల్లిగూడ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులు 80% మేర పూర్తయ్యాయని డాక్టర్, ఉక్కుల అశోక్ తెలిపారు మరియు ప్రస్తుత పనుల ప్రగతి, పనితీరును సంబంధించిన వివరాలు గ్రామ నాయకులు మరియు గ్రామ ప్రజలతో చర్చించారు వారితో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చింతపల్లిగూడ , మల్షెట్టిగూడ, రాందాస్ పల్లి, కోహెడ, అంబర్ పేట, హయత్ నగర్ మరియు రామోజీ ఫిలిం సిటీ, అబ్దుల్లాపూర్ మెట్ వాసులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు ఇరువైపుల మట్టి పోయాలని సూచించారు. డివిజన్ అభివృద్ధే తమ లక్ష్యమని, కొంగరకాలన్ డివిజన్ పరిధిలో ప్రతి పనిని పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలతో ఈ రోడ్డును *మా ప్రియతమా నాయకుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శాసన సభ్యులు గౌ,, శ్రీ,,మల్ రెడ్డి రంగారెడ్డి మరియు రాష్ట్ర రోడ్డు డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌ,,శ్రీ,, మల్ రెడ్డి రాంరెడ్డి ప్రారంభిస్తారు* ఈ కార్యక్రమం లో ఏ, వర్క్ ఇన్స్పెక్టర్ చింతపల్లిగూడ గ్రామ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు జోగు శేఖర్ నాయకులు శేరి రమేష్, ఉడుతల రవి గౌడ్, జోగు నర్సింహ, మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు… *డా,, ఉక్కుల అశోక్* కొంగరకలాన్ డివిజన్

