Thursday, 5 February 2026
  • Home  
  • చింతపల్లిగూడ లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన డాక్టర్,, ఉక్కుల అశోక్
- E-పేపర్

చింతపల్లిగూడ లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన డాక్టర్,, ఉక్కుల అశోక్

పున్నమి ప్రతినిధి : చింతపల్లిగూడ లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన డాక్టర్,, ఉక్కుల అశోక్ కొంగరకలన్ డివిజన్ డాక్టర్ ,, ఉక్కుల అశోక్ చింతపల్లిగూడ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రస్తుత పనుల ప్రగతి, నాణ్యత, పనితీరును సంబంధించిన అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చింతపల్లిగూడ వాసులకు ఇబ్బందులు లేకుండా రోడ్ పనులను త్వరితగతిన మరియు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డివిజన్ అభివృద్ధే తమ లక్ష్యమని, ప్రతి పనిని పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు. *అతి త్వరలోనే మా ప్రియతమా నాయకుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శాసన సభ్యులు గౌ,, శ్రీ,,మల్ రెడ్డి రంగారెడ్డి మరియు రాష్ట్ర రోడ్డు డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌ,,శ్రీ,, మల్ రెడ్డి రాంరెడ్డి ప్రారంభిస్తారు* ఈ కార్యక్రమం లో DE, AE, వర్క్ ఇన్స్పెక్టర్ చింతపల్లిగూడ గ్రామ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు జోగు శేఖర్ నాయకులు శేరి రమేష్, జోగు మహేందర్, ఉడుతల రవి గౌడ్, జోగు నర్సింహ, భాస్కర్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు… *డా,, ఉక్కుల అశోక్* కొంగరకలాన్ డివిజన్

పున్నమి ప్రతినిధి :
చింతపల్లిగూడ లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన డాక్టర్,, ఉక్కుల అశోక్
కొంగరకలన్ డివిజన్ డాక్టర్ ,, ఉక్కుల అశోక్ చింతపల్లిగూడ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రస్తుత పనుల ప్రగతి, నాణ్యత, పనితీరును సంబంధించిన అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చింతపల్లిగూడ వాసులకు ఇబ్బందులు లేకుండా రోడ్ పనులను త్వరితగతిన మరియు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డివిజన్ అభివృద్ధే తమ లక్ష్యమని, ప్రతి పనిని పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు.
*అతి త్వరలోనే మా ప్రియతమా నాయకుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శాసన సభ్యులు గౌ,, శ్రీ,,మల్ రెడ్డి రంగారెడ్డి మరియు రాష్ట్ర రోడ్డు డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌ,,శ్రీ,, మల్ రెడ్డి రాంరెడ్డి ప్రారంభిస్తారు*

ఈ కార్యక్రమం లో DE, AE, వర్క్ ఇన్స్పెక్టర్ చింతపల్లిగూడ గ్రామ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు జోగు శేఖర్ నాయకులు శేరి రమేష్, జోగు మహేందర్, ఉడుతల రవి గౌడ్, జోగు నర్సింహ, భాస్కర్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…
*డా,, ఉక్కుల అశోక్*
కొంగరకలాన్ డివిజన్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.