నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
శాలిగౌరారం మండల కేంద్రంలో ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, రజక జాతి ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ గారి వర్ధంతిని శాలిగౌరారం మండల రజక సంఘము అధ్యక్షులు బాసాని వెంకన్న ఘనంగా నిర్వహిచారు.
ఈ కార్యక్రమానికి హాజరైన శాలిగౌరారం మండల రజక సంఘం ఉపాధ్యక్షులు తాందారి సోములు, కార్యదర్శి తాందారి నాగయ్య, మాజీ అధ్యక్షులు అక్కెనపల్లి శ్రీరాములు మరియు ఇతర నాయకులు పాల్గొని ఐలమ్మకు ఘనంగా నివాళులు అర్పించారు.

చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా జరిపిన: రజక నాయకులు
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) శాలిగౌరారం మండల కేంద్రంలో ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, రజక జాతి ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ గారి వర్ధంతిని శాలిగౌరారం మండల రజక సంఘము అధ్యక్షులు బాసాని వెంకన్న ఘనంగా నిర్వహిచారు. ఈ కార్యక్రమానికి హాజరైన శాలిగౌరారం మండల రజక సంఘం ఉపాధ్యక్షులు తాందారి సోములు, కార్యదర్శి తాందారి నాగయ్య, మాజీ అధ్యక్షులు అక్కెనపల్లి శ్రీరాములు మరియు ఇతర నాయకులు పాల్గొని ఐలమ్మకు ఘనంగా నివాళులు అర్పించారు.

