*రాజ్యాంగ హక్కుల సాధన, రాజ్యాంగ రక్షణకై ఛలో ఢిల్లీ*
* బుట్టి సత్యనారాయణ జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*
దూలిమిట్ట :
జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో నవంబర్ 26న రాజ్యాంగ హక్కుల సాధన కోసం “ఛలో ఢిల్లీ” కార్యక్రమాన్ని
ఈరోజు సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యఅతిథిగా
*జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ మాట్లాడుతూ*… రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఎంతకైనా పోరాటం చేయాలని, రాజ్యాంగ హక్కులను సాధించడానికే జాతీయ మాలమహానాడు ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
*డిమాండ్లు:👇🏻*
*👉 పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి.*
*👉 జాతీయస్థాయిలో మాల, మహార్ అనుబంధ కులాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి.*
*👉 శాస్త్రీయమైన లెక్కలు లేకుండా చేసిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, రోస్టర్ జీవో నెం. 99, జీవో నెం. 29 రాజ్యాంగ వ్యతిరేకం తక్షణమే పునః సమీక్షించాలి. (నవంబర్ 25న ఢిల్లీలో నిరసన)*
*👉 ప్రైయివేటు రంగంలో రిజర్వేషన్ల చట్టం తీసుకురావాలి.*
*👉 ఎస్సీ రిజర్వేషన్ల శాతాన్ని 15% నుండి 20% శాతానికి పెంచాలి.*
*👉 దళితులపై దాడులను అరికట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.*
*👉 న్యాయస్థానాల్లో రాజ్య సభలో రిజర్వేషన్లు అమలు చేయాలి.*
*👉 భారత రాజ్యాంగాన్ని అన్ని ప్రాంతీయ భాషల్లో నాన్- డీటైయిల్డ్ గా విద్యార్థులకు అందించాలి.*
*👉 కరెన్సీ నోట్లపై భారతరత్న అంబేడ్కర్ గారి ఫోటోను ముద్రించాలి.*
*👉 బ్యాగరి, కాటికాపరులకు జాతీయస్థాయిలో తగిన గుర్తింపుతో పాటు కేంద్ర ప్రభుత్వం గౌరవ వేతనం అందించాలి.*
*👉 ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల సహకారాలు అందించాలి.*
*👉 రాజ్యాంగ పీఠికను ప్రేయర్లలో తప్పకుండా చదివేల చేయాలి.* లాంటి
డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందన్నారు. *నవంబర్ 26న జరిగే ఛలో ఢిల్లీని విజయవంతం చేయడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలిని పిలుపునిచ్చారు.*
*ఈ కార్యక్రమంలో:- సుద్దాల నర్సింలు, పులి కనకయ్య, మన్నె రాజేందర్ , సుద్దాల కర్ణాకర్, బడే రాజు,సుద్దాల బాబు, సుద్దాల చింటూ, సుద్దాల వినయ్ , సుద్దాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు*

చలో ఢిల్లీ మాల మహానాడు రాజ్యాంగ రక్షణ రాజ్యాంగ హక్కులు కోసం…
*రాజ్యాంగ హక్కుల సాధన, రాజ్యాంగ రక్షణకై ఛలో ఢిల్లీ* * బుట్టి సత్యనారాయణ జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి* దూలిమిట్ట : జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో నవంబర్ 26న రాజ్యాంగ హక్కుల సాధన కోసం “ఛలో ఢిల్లీ” కార్యక్రమాన్ని ఈరోజు సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యఅతిథిగా *జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ మాట్లాడుతూ*… రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఎంతకైనా పోరాటం చేయాలని, రాజ్యాంగ హక్కులను సాధించడానికే జాతీయ మాలమహానాడు ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. *డిమాండ్లు:👇🏻* *👉 పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి.* *👉 జాతీయస్థాయిలో మాల, మహార్ అనుబంధ కులాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి.* *👉 శాస్త్రీయమైన లెక్కలు లేకుండా చేసిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, రోస్టర్ జీవో నెం. 99, జీవో నెం. 29 రాజ్యాంగ వ్యతిరేకం తక్షణమే పునః సమీక్షించాలి. (నవంబర్ 25న ఢిల్లీలో నిరసన)* *👉 ప్రైయివేటు రంగంలో రిజర్వేషన్ల చట్టం తీసుకురావాలి.* *👉 ఎస్సీ రిజర్వేషన్ల శాతాన్ని 15% నుండి 20% శాతానికి పెంచాలి.* *👉 దళితులపై దాడులను అరికట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.* *👉 న్యాయస్థానాల్లో రాజ్య సభలో రిజర్వేషన్లు అమలు చేయాలి.* *👉 భారత రాజ్యాంగాన్ని అన్ని ప్రాంతీయ భాషల్లో నాన్- డీటైయిల్డ్ గా విద్యార్థులకు అందించాలి.* *👉 కరెన్సీ నోట్లపై భారతరత్న అంబేడ్కర్ గారి ఫోటోను ముద్రించాలి.* *👉 బ్యాగరి, కాటికాపరులకు జాతీయస్థాయిలో తగిన గుర్తింపుతో పాటు కేంద్ర ప్రభుత్వం గౌరవ వేతనం అందించాలి.* *👉 ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల సహకారాలు అందించాలి.* *👉 రాజ్యాంగ పీఠికను ప్రేయర్లలో తప్పకుండా చదివేల చేయాలి.* లాంటి డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందన్నారు. *నవంబర్ 26న జరిగే ఛలో ఢిల్లీని విజయవంతం చేయడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలిని పిలుపునిచ్చారు.* *ఈ కార్యక్రమంలో:- సుద్దాల నర్సింలు, పులి కనకయ్య, మన్నె రాజేందర్ , సుద్దాల కర్ణాకర్, బడే రాజు,సుద్దాల బాబు, సుద్దాల చింటూ, సుద్దాల వినయ్ , సుద్దాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు*

