సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి:
15 ఏళ్ల కాలంలో అనేక సంక్షోభాలను పరిష్కరించిన నేత చంద్రబాబు
హైటెక్ సిటీ, సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డుతో.. హైదరాబాద్ రూపురేఖలు మార్చిన సీయం చంద్రబాబు
నాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ – నేడు అమరావతిలో క్వాంటం వ్యాలీకు చంద్రబాబు రూపకల్పన
రాష్ట్రవ్యాప్తంగా 63.61 లక్షల మందికి పింఛన్ల పంపిణీ సీయం చంద్రబాబు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో సుమారు 42వేలకోట్లు పింఛన్లు అందించిన సీయం చంద్రబాబు


