Tuesday, 24 March 2026
  • Home  
  • చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్
- తూర్పు గోదావరి

చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్

చంద్రబాబు వి డైవర్షన్ పాలిటిక్స్ మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, కులాల, మేరుగ రాజమహేంద్రవరం: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్న మేరుగ నాగార్జున కలిశారు. అనంతరం మాజీ మంత్రి కురసాల కన్న , బాబు మీడియాతో మాట్లాడుతూ చంద్ర బాబు అధికారంలోకి వస్తే కక్ష సాధించాల నుకునే కుటుంబాల్లో మేమున్నామని గతంలోనే మిథున్ రెడ్డి చెప్పారని అన్నారు. వైఎస్ఆర్సిపి నాయకులపై కక్ష సాధిస్తామని గతంలోనే లోకేష్ ఊరువాడ తిరిగి చెప్పాడని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగానే అరెస్టులు జరుగుతున్నాయని తెలిపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలకంటే అది . కంగా ఇస్తానని చంద్రబాబు చెప్పిన తప్పుడు మాటలు ప్రజలు నమ్మారని అన్నారు. వీటిని అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చంద్ర బాబు అమలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సిపిలో అరెస్టులకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. వైయస్ జగన్ ఇప్పటికే డిజిటల్ బుక్ గురించి చెప్పారని తెలిపారు. వైఎస్ఆర్సిపి నేతలతో పాటు బాధితులు ఎవరైనా సరే తమ ఆవేదనను డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోవచ్చునన్నారు. అసలు మీ గురించి, మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏమంటున్నారో రహస్యంగా తెలుసుకోండని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. మీ భాగస్వామి పక్షాలే మిమ్మల్ని కడిగేస్తున్నారని విమర్శించారు. కనీనం దానికైనా సమాధానం చెప్పగలిగారా ..? ఇది కాదు వరిపా లన… తప్పుదారిలో వెళుతున్నామని మీ నేతలే మాట్లాడుకుంటున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం గురించి తెలిసిన ప్రతి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూసి బాధవడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వెర్రితలలు వేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన జరుగుతుందని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పగ్గాలను కొడుకు చేతిలో పెట్టి నడిపిస్తున్నారని అన్నారు. లేని లిక్కర్ కేసులు పెట్టి మా నాయకుల్ని అరెస్టు చేశారని ఆరోపించారు. సాధారణంగా కొండను తవ్వి ఎలుకను పట్టారంటారని, కాని ఈ కేసులో ఎలుక కూడా లేదన్నారు. గత ప్రభుత్వంలో లిక్కర్ స్కాం జరగలేదని వివరణ ఇచ్చారు. మద్యం విషయంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అక్రమాలు చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో చాలా తక్కువ ఆదాయం వస్తుందని నాగర్జున అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యబద్దంగా నడిచిందన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటుపరం చేయడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ నాయకుడు ధైర్యంగా ఉన్నారని, రానున్న రోజుల్లో మద్యం కేసు కూటమి మేము నాయకులకు చెంపపెట్టు కానుందని అన్నారు. ఎకౌంటబులిటీతో పని చేసామని అదే తమకు శ్రీరామరక్ష. అని మేరుగ నాగర్జున స్పష్టం చేశారు.

చంద్రబాబు వి డైవర్షన్ పాలిటిక్స్
మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, కులాల, మేరుగ
రాజమహేంద్రవరం:
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్న మేరుగ నాగార్జున కలిశారు. అనంతరం మాజీ మంత్రి కురసాల కన్న , బాబు మీడియాతో మాట్లాడుతూ చంద్ర బాబు అధికారంలోకి వస్తే కక్ష సాధించాల నుకునే కుటుంబాల్లో మేమున్నామని గతంలోనే మిథున్ రెడ్డి చెప్పారని అన్నారు. వైఎస్ఆర్సిపి నాయకులపై కక్ష సాధిస్తామని గతంలోనే లోకేష్ ఊరువాడ తిరిగి చెప్పాడని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగానే అరెస్టులు జరుగుతున్నాయని తెలిపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలకంటే అది . కంగా ఇస్తానని చంద్రబాబు చెప్పిన తప్పుడు మాటలు ప్రజలు నమ్మారని అన్నారు. వీటిని అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చంద్ర బాబు అమలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సిపిలో అరెస్టులకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. వైయస్ జగన్ ఇప్పటికే డిజిటల్ బుక్ గురించి చెప్పారని తెలిపారు. వైఎస్ఆర్సిపి నేతలతో పాటు బాధితులు ఎవరైనా సరే తమ ఆవేదనను డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోవచ్చునన్నారు. అసలు మీ గురించి, మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏమంటున్నారో రహస్యంగా తెలుసుకోండని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. మీ భాగస్వామి పక్షాలే మిమ్మల్ని కడిగేస్తున్నారని విమర్శించారు. కనీనం దానికైనా సమాధానం చెప్పగలిగారా ..? ఇది కాదు వరిపా లన… తప్పుదారిలో
వెళుతున్నామని మీ నేతలే మాట్లాడుకుంటున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం గురించి తెలిసిన ప్రతి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూసి బాధవడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వెర్రితలలు వేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన జరుగుతుందని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పగ్గాలను కొడుకు చేతిలో పెట్టి నడిపిస్తున్నారని అన్నారు. లేని లిక్కర్ కేసులు పెట్టి మా నాయకుల్ని అరెస్టు చేశారని ఆరోపించారు. సాధారణంగా కొండను తవ్వి ఎలుకను పట్టారంటారని, కాని ఈ కేసులో ఎలుక కూడా లేదన్నారు. గత ప్రభుత్వంలో లిక్కర్ స్కాం జరగలేదని వివరణ ఇచ్చారు. మద్యం విషయంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అక్రమాలు చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో చాలా తక్కువ ఆదాయం వస్తుందని నాగర్జున అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యబద్దంగా నడిచిందన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటుపరం చేయడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ నాయకుడు ధైర్యంగా ఉన్నారని, రానున్న రోజుల్లో మద్యం కేసు కూటమి మేము నాయకులకు చెంపపెట్టు కానుందని అన్నారు. ఎకౌంటబులిటీతో పని చేసామని అదే తమకు శ్రీరామరక్ష. అని మేరుగ నాగర్జున స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.