Thursday, 12 February 2026
  • Home  
  • చంద్రన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్..!స్త్రీ శక్తి విజయోత్సవ ర్యాలీని అదరగొట్టిన మహిళా మణులు..
- ఆంధ్రప్రదేశ్

చంద్రన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్..!స్త్రీ శక్తి విజయోత్సవ ర్యాలీని అదరగొట్టిన మహిళా మణులు..

ర్యాలీలో పాల్గొన్న ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్..! చంద్రన్న నినాదాలతో హోరెత్తిన వింజమూరు..! వింజమూరు సెప్టెంబర్ 06 :(పున్నమి న్యూస్)://// చంద్రన్న సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, స్త్రీ శక్తి పథకం బంపర్ హిట్ కావడంతో ఉదయగిరి నియోజకవర్గంలోని మహిళా మణులు, వింజమూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బంగ్లా సెంటర్ నుండి, ఎస్వీఎస్ కళ్యాణమండపం వరకు చంద్రన్న నినాదాలతో, హోరెత్తిస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముఖ్యఅతిథిగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వమని, విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. ఆడపడుచులంటే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వెనలేని అభిమానమని, వారిని స్థితిమంతులను చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. గడిచిన ఏడాది కాలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంపకం, ఉచిత గ్యాస్ సిలిండర్ , తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ,స్త్రీ శక్తి పథకం, అద్భుతంగా అమలు చేశారన్నారు. వక్తులు మాట్లాడుతూ, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ నియోజక అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. గడిచిన సంవత్సర కాలంలో సుమారు 200 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. మహిళల ఉపాధి కోసం ప్రయత్నం చేస్తున్నారని, పరిశ్రమల ద్వారా అది సాధ్యమన్నారు. మంత్రి శ్రీ నారా లోకేష్ విద్య వ్యవస్థలో నూతన వరవడి సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్రం అగ్రగామిగా నిలవాలంటే, కూటమి ప్రభుత్వం పాలన కొనసాగాలని తెలిపారు. అనంతరం అతిధులను, ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్అజీజ్ మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ రాష్ట్ర కార్యదర్శిలు మన్నేటి వెంకటరెడ్డి, ఎల్ సి రమణారెడ్డి, ఎంపీపీ మెట్టుకూరి శిరీషా, మాజీ జెడ్పిటిసి సభ్యులు, కలివేల జ్యోతి, తెలుగు మహిళ అధ్యక్షురాలు,కోడవ కంటి భాగ్యమ్మ, స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఆవుల అరుణ, టెలికాం అడ్వైజర్ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష, తెలుగు మహిళ అధ్యక్షు రాళ్లు అప్ప సాని హాజరతమ్మ ,నూతల పాటి జయలక్ష్మి, పి బాల చెన్నమ్మ, అక్కమ్మ, వేమూరి భాగ్యలక్ష్మి, కుంకు జయలక్ష్మి, సీమిలి శ్రీదేవి, మొక్క సుజాత, మేదరమెట్ల సునీత, వి అనురాధ, టిడిపి సెక్రెటరీ, వంటేరు పద్మమ్మ, ఎంపీటీసీ సభ్యులు, వనిపెంట హైమావతి, వైభవాని, మట్ల శాంతి, తమ్మిశెట్టి వెంకటసుబ్బమ్మ, సర్పంచులు, నల్లగొండ సృజన, ఉప్పు రేట్ల సుబ్బలక్ష్మి, గాజులపల్లి భారతి, పెండ్యాల పద్మ, మతకాల తిరుపతమ్మ, సత్తెనపల్లి వరలక్ష్మి, నాగినేని ఆదిలక్ష్మమ్మ, తెల్ల గొర్ల సుశీలమ్మ, కందుల నాగేశ్వరి, ఉండేలా నాగమ్మ, పి హజరతమ్మ, మొక్క సుజాత, గోగుల మంజుల, బుర్రి శ్రీవాణి, ఉన్నం సరస్వతి,మండల కన్వీనర్లు గూడ నరసారెడ్డి, సిహెచ్ బయన్న, బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, మధు మోహన్ రెడ్డి, చండ్ర మధుసూదన్ రావు, పేలపూడి వెంకటరత్నం, ఉండేలా గురువారెడ్డి, కప్ప ప్రభాకర్ రాజు,పోలినేని చంద్రబాబు నాయుడు,పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య, సీనియర్ నాయకులు, చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, గణపం సుదర్శన్ రెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు,వనిపెంట సుబ్బారెడ్డి, జూపల్లి రాజారావు, అంకినపల్లి ఓబుల్ రెడ్డి, కోడూరు నాగిరెడ్డి,ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, కూనల వెంకటేశ్వర్లు, చీకుర్తి రవీంద్రబాబు, చల్లా శ్రీనివాసులు యాదవ్, పాములపాటి మాల్యాద్రి, పీవీ నాయుడు, గాలి రామ్మోహన్ నాయుడు, ఏగినేని శ్రీనివాసులు నాయుడు, పేరం సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, కటకం ప్రసన్నకుమార్, బండారు సత్యనారాయణ, ముంతా శ్రీనివాసులు యాదవ్, నల్లి పోగు నరసింహులు, బొజ్జ నరసింహులు, మట్ల నాగయ్య, నల్లి పోగు రాజా, దాసరి అశోక్, పోలినేని రమేష్, వేలూరి వెంకటేశ్వర్లు, గోరంట్ల నరసింహ, గొడుగులూరి మాలకొండ రాయుడు, ఆండ్ర బాల గురువారెడ్డి, సంధి రెడ్డి నాగేశ్వరరావు, యారవ కిష్టయ్య, ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, గువ్వల కృష్ణారెడ్డి, దాట్ల కృష్ణారెడ్డి, దాట్ల రమణారెడ్డి, బొల్లినేని వెంకట రామారావు, పూనూరు భాస్కర్ రెడ్డి, చింతా సుబ్బారెడ్డి , వర్తినేని వెంకటేశ్వర్లు,వేమూరి దొరస్వామి నాయుడు, టీవీ సుబ్బారావు,ఎం రాఘవరెడ్డి, కే కొండప నాయుడు, తాతయ్య, మాధవరావు, బి వెంకయ్య, పాముల సుబ్బరాయుడు, రావెళ్ల నాగేంద్ర, కామేపల్లి వెంకటరత్నం, వెంకటనారాయణ, పులిచర్ల వెంకటనారాయణ,డేగ మధు యాదవ్, తదితరులు ఉన్నారు.

ర్యాలీలో పాల్గొన్న ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్..!

చంద్రన్న నినాదాలతో హోరెత్తిన వింజమూరు..!

వింజమూరు సెప్టెంబర్ 06 :(పున్నమి న్యూస్):////

చంద్రన్న సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, స్త్రీ శక్తి పథకం బంపర్ హిట్ కావడంతో ఉదయగిరి నియోజకవర్గంలోని మహిళా మణులు, వింజమూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బంగ్లా సెంటర్ నుండి, ఎస్వీఎస్ కళ్యాణమండపం వరకు చంద్రన్న నినాదాలతో, హోరెత్తిస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముఖ్యఅతిథిగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వమని, విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. ఆడపడుచులంటే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వెనలేని అభిమానమని, వారిని స్థితిమంతులను చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. గడిచిన ఏడాది కాలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంపకం, ఉచిత గ్యాస్ సిలిండర్ , తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ,స్త్రీ శక్తి పథకం, అద్భుతంగా అమలు చేశారన్నారు. వక్తులు మాట్లాడుతూ, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ నియోజక అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. గడిచిన సంవత్సర కాలంలో సుమారు 200 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. మహిళల ఉపాధి కోసం ప్రయత్నం చేస్తున్నారని, పరిశ్రమల ద్వారా అది సాధ్యమన్నారు. మంత్రి శ్రీ నారా లోకేష్ విద్య వ్యవస్థలో నూతన వరవడి సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్రం అగ్రగామిగా నిలవాలంటే, కూటమి ప్రభుత్వం పాలన కొనసాగాలని తెలిపారు. అనంతరం అతిధులను, ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్అజీజ్ మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ రాష్ట్ర కార్యదర్శిలు మన్నేటి వెంకటరెడ్డి, ఎల్ సి రమణారెడ్డి, ఎంపీపీ మెట్టుకూరి శిరీషా, మాజీ జెడ్పిటిసి సభ్యులు, కలివేల జ్యోతి, తెలుగు మహిళ అధ్యక్షురాలు,కోడవ కంటి భాగ్యమ్మ, స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఆవుల అరుణ, టెలికాం అడ్వైజర్ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష, తెలుగు మహిళ అధ్యక్షు రాళ్లు అప్ప సాని హాజరతమ్మ ,నూతల పాటి జయలక్ష్మి, పి బాల చెన్నమ్మ, అక్కమ్మ, వేమూరి భాగ్యలక్ష్మి, కుంకు జయలక్ష్మి, సీమిలి శ్రీదేవి, మొక్క సుజాత, మేదరమెట్ల సునీత, వి అనురాధ, టిడిపి సెక్రెటరీ, వంటేరు పద్మమ్మ, ఎంపీటీసీ సభ్యులు, వనిపెంట హైమావతి, వైభవాని, మట్ల శాంతి, తమ్మిశెట్టి వెంకటసుబ్బమ్మ, సర్పంచులు, నల్లగొండ సృజన, ఉప్పు రేట్ల సుబ్బలక్ష్మి, గాజులపల్లి భారతి, పెండ్యాల పద్మ, మతకాల తిరుపతమ్మ, సత్తెనపల్లి వరలక్ష్మి, నాగినేని ఆదిలక్ష్మమ్మ, తెల్ల గొర్ల సుశీలమ్మ, కందుల నాగేశ్వరి, ఉండేలా నాగమ్మ, పి హజరతమ్మ, మొక్క సుజాత, గోగుల మంజుల, బుర్రి శ్రీవాణి, ఉన్నం సరస్వతి,మండల కన్వీనర్లు గూడ నరసారెడ్డి, సిహెచ్ బయన్న, బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, మధు మోహన్ రెడ్డి, చండ్ర మధుసూదన్ రావు, పేలపూడి వెంకటరత్నం, ఉండేలా గురువారెడ్డి, కప్ప ప్రభాకర్ రాజు,పోలినేని చంద్రబాబు నాయుడు,పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య, సీనియర్ నాయకులు, చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, గణపం సుదర్శన్ రెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు,వనిపెంట సుబ్బారెడ్డి, జూపల్లి రాజారావు, అంకినపల్లి ఓబుల్ రెడ్డి, కోడూరు నాగిరెడ్డి,ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, కూనల వెంకటేశ్వర్లు, చీకుర్తి రవీంద్రబాబు, చల్లా శ్రీనివాసులు యాదవ్, పాములపాటి మాల్యాద్రి, పీవీ నాయుడు, గాలి రామ్మోహన్ నాయుడు, ఏగినేని శ్రీనివాసులు నాయుడు, పేరం సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, కటకం ప్రసన్నకుమార్, బండారు సత్యనారాయణ, ముంతా శ్రీనివాసులు యాదవ్, నల్లి పోగు నరసింహులు, బొజ్జ నరసింహులు, మట్ల నాగయ్య, నల్లి పోగు రాజా, దాసరి అశోక్, పోలినేని రమేష్, వేలూరి వెంకటేశ్వర్లు, గోరంట్ల నరసింహ, గొడుగులూరి మాలకొండ రాయుడు, ఆండ్ర బాల గురువారెడ్డి, సంధి రెడ్డి నాగేశ్వరరావు, యారవ కిష్టయ్య, ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, గువ్వల కృష్ణారెడ్డి, దాట్ల కృష్ణారెడ్డి, దాట్ల రమణారెడ్డి, బొల్లినేని వెంకట రామారావు, పూనూరు భాస్కర్ రెడ్డి, చింతా సుబ్బారెడ్డి , వర్తినేని వెంకటేశ్వర్లు,వేమూరి దొరస్వామి నాయుడు, టీవీ సుబ్బారావు,ఎం రాఘవరెడ్డి, కే కొండప నాయుడు, తాతయ్య, మాధవరావు, బి వెంకయ్య, పాముల సుబ్బరాయుడు, రావెళ్ల నాగేంద్ర, కామేపల్లి వెంకటరత్నం, వెంకటనారాయణ, పులిచర్ల వెంకటనారాయణ,డేగ మధు యాదవ్, తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.