Tuesday, 3 March 2026
  • Home  
  • చంద్రగ్రహణం సందర్భంగా భద్రాచలం ఆలయం మూసివేత – రాత్రి 8:30కి దర్శనాలు పునఃప్రారంభం
- ఖమ్మం

చంద్రగ్రహణం సందర్భంగా భద్రాచలం ఆలయం మూసివేత – రాత్రి 8:30కి దర్శనాలు పునఃప్రారంభం

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ తలుపులు ఈ రోజు ఉదయం 8:30 గంటలకు మూసివేయబడినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. గ్రహణం అనంతరం ఆలయంలో శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు సాయంత్రం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలు పూర్తయ్యిన అనంతరం రాత్రి 8:30 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ దర్శనాలకు అనుగుణంగా తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దేవస్థానం అధికారులు సూచించారు.

ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ తలుపులు ఈ రోజు ఉదయం 8:30 గంటలకు మూసివేయబడినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

గ్రహణం అనంతరం ఆలయంలో శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు సాయంత్రం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలు పూర్తయ్యిన అనంతరం రాత్రి 8:30 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి.

భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ దర్శనాలకు అనుగుణంగా తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దేవస్థానం అధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.