Friday, 6 February 2026
  • Home  
  • చంద్రగ్రహణం కారణంగా నృసింహుని ఆలయం మూసివేత
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చంద్రగ్రహణం కారణంగా నృసింహుని ఆలయం మూసివేత

రాపూరు : సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచల స్వామి వారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం 9 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరవనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ దర్శన సమయాలను సవరించుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.