Saturday, 28 March 2026
  • Home  
  • ఘనపూర్ బాలికల ప్రార్థన సమయాన్ని పరిశీలి పరిశీలించిన జిల్లా టీం సభ్యులు
- వనపర్తి

ఘనపూర్ బాలికల ప్రార్థన సమయాన్ని పరిశీలి పరిశీలించిన జిల్లా టీం సభ్యులు

*బాలికల ఉన్నత పాఠశాల ఘన్పూర్ యందు ప్రార్థన సమయంలో హాజరై న జిల్లా తనిఖీ టీం సభ్యులు* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 27/01/2026* *జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఈరోజు బాలికల ఉన్నత పాఠశాల ఘనపూర్ యందు ప్రార్థన సమయంలో హాజరై పరిశీలించారు ప్రార్థన సమయంలో విద్యార్థులు క్రమశిక్షణగా వివిధ ఎక్సర్సైజులు, సూక్తులు, నేటి ప్రశ్న, ప్రతిజ్ఞ ,మంచి మాట తదితర విషయాలను చాలా చక్కగా వివరించారని టీం సభ్యులు శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయురాలు మునావర్ సుల్తానా, ఫిజికల్ డైరెక్టర్ జి .ఇందిర, ఉపాధ్యాయ బృందం మరియు టీం సభ్యులు ఎమ్ ఎన్ విజయకుమార్, వేణుగోపాల్ రెడ్డి, అక్బర్, లక్ష్మీదేవి, రవి, నరసింహ, తదితరులు పాల్గొన్నారు*

*బాలికల ఉన్నత పాఠశాల ఘన్పూర్ యందు ప్రార్థన సమయంలో హాజరై న జిల్లా తనిఖీ టీం సభ్యులు*

*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 27/01/2026*

*జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఈరోజు బాలికల ఉన్నత పాఠశాల ఘనపూర్ యందు ప్రార్థన సమయంలో హాజరై పరిశీలించారు ప్రార్థన సమయంలో విద్యార్థులు క్రమశిక్షణగా వివిధ ఎక్సర్సైజులు, సూక్తులు, నేటి ప్రశ్న, ప్రతిజ్ఞ ,మంచి మాట తదితర విషయాలను చాలా చక్కగా వివరించారని టీం సభ్యులు శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయురాలు మునావర్ సుల్తానా, ఫిజికల్ డైరెక్టర్ జి .ఇందిర, ఉపాధ్యాయ బృందం మరియు టీం సభ్యులు ఎమ్ ఎన్ విజయకుమార్, వేణుగోపాల్ రెడ్డి, అక్బర్, లక్ష్మీదేవి, రవి, నరసింహ, తదితరులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.