Tuesday, 24 March 2026
  • Home  
  • ఘనంగా,77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాల
- వనపర్తి

ఘనంగా,77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాల

*77వ గణతంత్ర సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాలలో* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 26 /1/ 2026* *77వ గణతంత్ర సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాల గణపురం మండలం యందు ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప తెలియజేశారు, జాతీయ పతాకావిష్కరణ తర్వాత వారు మాట్లాడుతూ ఇటీవల నూతనంగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఎన్నిక కాబడిన వారందరినీ శాలువాతో సన్మానించడం జరిగింది. వారందరు ఉన్నత పాఠశాలలో ముఖ్యంగా కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసేందుకు మిగిలిపోయిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేయాలని వారు కోరారు పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేయాలని, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని, 10వ తరగతి విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు పొందాలని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు, సర్పంచ్ బాల లింగయ్య మాట్లాడుతూ మేము పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భద్రయ్య వార్డు మెంబర్లు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు,ప్రతిభ కనబరిచారు, ప్రతిభ కనబరిచిన వారందరికీ బహుమతుల ప్రధానోత్సవం అందించారు*

*77వ గణతంత్ర సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాలలో*

*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 26 /1/ 2026*

*77వ గణతంత్ర సంబరాలు మామిడి మాడ ఉన్నత పాఠశాల గణపురం మండలం యందు ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప తెలియజేశారు, జాతీయ పతాకావిష్కరణ తర్వాత వారు మాట్లాడుతూ ఇటీవల నూతనంగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఎన్నిక కాబడిన వారందరినీ శాలువాతో సన్మానించడం జరిగింది. వారందరు ఉన్నత పాఠశాలలో ముఖ్యంగా కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసేందుకు మిగిలిపోయిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేయాలని వారు కోరారు పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేయాలని, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని, 10వ తరగతి విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు పొందాలని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు, సర్పంచ్ బాల లింగయ్య మాట్లాడుతూ మేము పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భద్రయ్య వార్డు మెంబర్లు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు,ప్రతిభ కనబరిచారు, ప్రతిభ కనబరిచిన వారందరికీ బహుమతుల ప్రధానోత్సవం అందించారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.