Wednesday, 1 April 2026
  • Home  
  • ఘనంగా హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ సీనియర్ కోచ్ , జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కంకిపాటి పుట్టినరోజు వేడుకలు
- Blog

ఘనంగా హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ సీనియర్ కోచ్ , జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కంకిపాటి పుట్టినరోజు వేడుకలు

అమలాపురం, అక్టోబరు 02 (పున్నమి ప్రతినిధి) హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ ప్రముఖ సీనియర్ కోచ్ & జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కంకిపాటి వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ లో ఘనంగా జరిపి బాడీ బిల్డింగ్ & వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులకు ప్రోటీన్ డైట్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిమ్ లైట్ మెంబర్ గారపాటి చంద్రశేఖర్, అశెట్టి ఆదిబాబు, పెద్దిరెడ్డి రాము, వాకపల్లి దొరబాబు, సిహెచ్. కృష్ణంరాజు, మేడిచర్ల సాయి, మోక రాహుల్, శ్రీరామ్, వర్మ, మాణిక్యాలరావు, వెంకటేశం పాల్గొని వెంకటేశ్వరరావు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.