Monday, 23 March 2026
  • Home  
  • ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
- కామారెడ్డి

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

– జాగృతి కామారెడ్డి అధ్యక్షురాలు బి.వసంత కామారెడ్డి, 03 జనవరి ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా పట్టణంలోని మున్సిపల్ ఆవరణ లో సావిత్రిబాయి పూలే విగ్రహానికి జాగృతి సభ్యు ల ఆద్వార్యాంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షు రాలు బి.వసంత మాట్లాడుతూ,స్త్రీ విద్య,సామాజి క సమానత్వానికి అంకితం సావిత్రిబాయి అగ్ని వలె పోరాడిన మహనీయురాలు అని అన్నారు. సావిత్రిబాయి పూలే ఆమె ధైర్యం, త్యాగం నేటి తరాలకు ఆదర్శం అని పేర్కొన్నారు.ఈ సందర్భం గా ఆమె సామాజిక సంస్కరణలు, మహిళా శిక్షణ పోరాటాల గురించి వివరించారు. జీవితం శాశ్వత ఆదర్శంగా నిలిచిందని నాయకులు అభిప్రాయ పడ్డారు. జాగృతి సంస్థ ఇలాంటి కార్యక్రమాలతో సామాజిక జాగృతిని పెంపొందిస్తోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి కామారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శమంత, మైనార్టీ విభాగం అధ్యక్షుడు అల్తాఫ్, జైనాబ్ బేగం, ఆఫ్రిన్ బేగం, మానస్, క్రిస్టి యన్ విభాగం అధ్యక్షుడు దానియే లు, మైపాల్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

– జాగృతి కామారెడ్డి అధ్యక్షురాలు బి.వసంత

కామారెడ్డి, 03 జనవరి ( పున్నమి ప్రతినిధి ) :

కామారెడ్డి జిల్లా పట్టణంలోని మున్సిపల్ ఆవరణ లో సావిత్రిబాయి పూలే విగ్రహానికి జాగృతి సభ్యు ల ఆద్వార్యాంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షు రాలు బి.వసంత మాట్లాడుతూ,స్త్రీ విద్య,సామాజి క సమానత్వానికి అంకితం సావిత్రిబాయి అగ్ని వలె పోరాడిన మహనీయురాలు అని అన్నారు. సావిత్రిబాయి పూలే ఆమె ధైర్యం, త్యాగం నేటి తరాలకు ఆదర్శం అని పేర్కొన్నారు.ఈ సందర్భం గా ఆమె సామాజిక సంస్కరణలు, మహిళా శిక్షణ పోరాటాల గురించి వివరించారు. జీవితం శాశ్వత ఆదర్శంగా నిలిచిందని నాయకులు అభిప్రాయ పడ్డారు. జాగృతి సంస్థ ఇలాంటి కార్యక్రమాలతో సామాజిక జాగృతిని పెంపొందిస్తోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి కామారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శమంత, మైనార్టీ విభాగం అధ్యక్షుడు అల్తాఫ్, జైనాబ్ బేగం, ఆఫ్రిన్ బేగం, మానస్, క్రిస్టి యన్ విభాగం అధ్యక్షుడు దానియే లు, మైపాల్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.