ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి)
శ్రావణ మాసం 3 వ శుక్రవారం వరలక్ష్మి వ్రత వేడుకలను ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుండే అమ్మ వారి కి పూజలు నిర్వహించిన అనంతరం ఆడపడుచు లని పిలిచి వాయినాలు అందజేసుకొని ఆశీస్సులు తీసుకున్నారు
అమ్మ వారి కరుణ కటాక్షలు అందరి మీద ఉండాలి పూజలు చేశారు. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిట కిటలాడయి.


