ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
വനപർത്തി

ఘనంగా బతుకమ్మ సంబరాలు

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
ఘనంగా బతుకమ్మ సంబరాలు

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • వనపర్తి జిల్లా, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిమాడలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
  • ప్రధానోపాధ్యాయుడు డి.
  • చెన్నప్ప ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని పూలతో బతుకమ్మను అందంగా అలంకరించారు.

వనపర్తి జిల్లా, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిమాడలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు డి. చెన్నప్ప ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని పూలతో బతుకమ్మను అందంగా అలంకరించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం స్థానిక సల్కలాపూర్ చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా చెన్నప్ప మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని, ఇలాంటి పండుగలు విద్యార్థులకు సంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తాయని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *