నిర్మల్గో జిల్లా గోపాల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసాలో ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు కొమురం భీమ్ వర్ధంతి డిపార్ట్మెంట్ అఫ్ హిస్టరీ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీ రఘునాథ్ మాట్లాడుతూ, కొమురం భీమ్ ఆదివాసీ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహానీయుడని కొనియాడారు. నేటి కార్యక్రమా వక్త డాక్టర్.పీజీ రెడ్డీ గారు మాట్లాడుతూ కొమురం భీమ్ గారు మహోన్నత మహనీయుడని.జల్, జంగల్, జమీన్” కోసం గెరిల్లా పోరాటాలు నిర్వహించి, ఆదివాసీ హక్కుల సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా త్యాగం చేశారని కొమురం భీమ్ తన పోరాటంతో ఆదివాసీ సమాజానికి దారి చూపి, “అడవి సూర్యుడు”గా నిలిచారని అయన జీవితం అందరికి ఆదర్శమని కొనియాడారు
ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు డా. భీమ్రావు, డా.యు. రవికుమార్, డా. శంకర్, గుంత సుధాకర్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు ఆరె రాజు, డా. ఓం ప్రకాష్, డా.సంతోష్ కుమార్, డా. కల్పన, డా.నహీదా, దివ్య, రామ్మోహన్, సురేందర్, కిషన్, రాజయ్య, శ్రావణ్య, అర్షియ, వహీద్, ఇర్ఫాన్లతో పాటు మరియు విద్యార్థులు ఇతరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా లో ఆదివాసి పోరాట యోధుడు కొమురం భీం వర్ధంతి వేడుకలు
నిర్మల్గో జిల్లా గోపాల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసాలో ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు కొమురం భీమ్ వర్ధంతి డిపార్ట్మెంట్ అఫ్ హిస్టరీ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీ రఘునాథ్ మాట్లాడుతూ, కొమురం భీమ్ ఆదివాసీ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహానీయుడని కొనియాడారు. నేటి కార్యక్రమా వక్త డాక్టర్.పీజీ రెడ్డీ గారు మాట్లాడుతూ కొమురం భీమ్ గారు మహోన్నత మహనీయుడని.జల్, జంగల్, జమీన్” కోసం గెరిల్లా పోరాటాలు నిర్వహించి, ఆదివాసీ హక్కుల సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా త్యాగం చేశారని కొమురం భీమ్ తన పోరాటంతో ఆదివాసీ సమాజానికి దారి చూపి, “అడవి సూర్యుడు”గా నిలిచారని అయన జీవితం అందరికి ఆదర్శమని కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు డా. భీమ్రావు, డా.యు. రవికుమార్, డా. శంకర్, గుంత సుధాకర్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు ఆరె రాజు, డా. ఓం ప్రకాష్, డా.సంతోష్ కుమార్, డా. కల్పన, డా.నహీదా, దివ్య, రామ్మోహన్, సురేందర్, కిషన్, రాజయ్య, శ్రావణ్య, అర్షియ, వహీద్, ఇర్ఫాన్లతో పాటు మరియు విద్యార్థులు ఇతరులు పాల్గొన్నారు.

