శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ప్రముఖ బీసీ నాయకులు డాక్టర్ ఉమేష్ రావు మోరే జన్మదిన వేడుకలు పట్టణంలోని జయరాంరావు వీధిలో టిడిపి నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ ఉమేష్ రావు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నాడని అన్నారు.ఆయన ఆయుఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని శ్రీ జ్ఞానప్రసూనాంబ తల్లి సమేత వాయులింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. దశరదాచారి,మిన్నల్ రవి, రెడ్డి వారి గురవారెడ్డి,కాసరం రమేష్, వజ్రం కిషోర్,ఢిల్లీ బాబు, బీమాల భాస్కర్,పేట బాలాజీ రెడ్డి, సుబ్బయ్య,కుమార్, కోట చంద్రశేఖర్, ప్రభాకర్, వివేక్, రాకేష్ బాబునాయుడు, సుబ్బు,నవీన్, శరవణ,శ్రీను,బాల,జమీర్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా టిడిపి బీసీ నాయకులు డాక్టర్ ఉమేష్ రావు జన్మదిన వేడుకలు