Thursday, 26 March 2026
  • Home  
  • ఘనంగా (గణిత)మ్యాథ్స్ దినోత్సవం :-
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా (గణిత)మ్యాథ్స్ దినోత్సవం :-

వింజమూరు మండలంలోని రాధాకృష్ణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల చాకల కొండ నందు అంగరంగ వైభవంగా మ్యాథ్స్( లెక్కల) దినోత్సవమును ప్రధానోపాధ్యాయులు పోలు బోయిన రమేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా గణిత ఉపాధ్యాయులు అయినటువంటి సురా తులసీరామ్ రెడ్డి గారు గణితము నందు విశేషమైన కృషిచేసిన శ్రీ శ్రీనివాస రామానుజన్ గురించి చక్కగా వివరించడం జరిగింది. గణితమునకు ఆయన చేసిన కృషిని, మరియు విశేష సేవలను కొనియాడడం జరిగింది. తదుపరి విద్యార్థి,విద్యార్థులకు గణితంలో వివిధ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది. పై కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అయినటువంటి ఏ. సుభాషిని, మమోలాబీ, ప్రతాప్, నరేష్,మస్తానయ్య, వెంకటేశ్వర్లు, మోహన్ రావు, వ్యాయామ ఉపాధ్యాయులు వెలుగోటి కృష్ణ, జూనియర్ అసిస్టెంట్ రామిరెడ్డి, బాల సుందరం పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.