Thursday, 5 February 2026
  • Home  
  • ఘనంగా కందుల బద్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు ◆ అరుణాచలం లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
- విశాఖపట్నం

ఘనంగా కందుల బద్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు ◆ అరుణాచలం లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

ఘనంగా కందుల బద్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు ◆ అరుణాచలం లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు ◆ ఆలయానికి వెండి శఠగోపం, పంచ పాత్ర,ఉద్దరిణి, పళ్లెం బహుకరణ *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కుమారుడు కందుల బద్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేరెళ్ల కోనేరు ప్రాంతంలో గల అరుణాచల లింగేశ్వర శివాలయంలో బద్రీనాథ్, సుప్రియ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయానికి శఠగోపం,, ఉద్దరిణి, పళ్లెం బహూకరించారు. ఈ సందర్భంగా పలువురికి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ కందుల నాగరాజు, కందుల కేదార్నాథ్, స్వాతి దంపతులు, కుటుంబ సభ్యులు, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కందుల బద్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు
◆ అరుణాచలం లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
◆ ఆలయానికి వెండి శఠగోపం, పంచ పాత్ర,ఉద్దరిణి, పళ్లెం బహుకరణ
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-

విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కుమారుడు కందుల బద్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నేరెళ్ల కోనేరు ప్రాంతంలో గల అరుణాచల లింగేశ్వర శివాలయంలో బద్రీనాథ్, సుప్రియ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివాలయానికి శఠగోపం,, ఉద్దరిణి, పళ్లెం బహూకరించారు.
ఈ సందర్భంగా పలువురికి స్వీట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో డాక్టర్ కందుల నాగరాజు,
కందుల కేదార్నాథ్, స్వాతి దంపతులు, కుటుంబ సభ్యులు,
కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.