చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి)
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం చేజర్ల మండల విద్యాశాఖ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు శ్రీమతి ఇందిర మరియు డి సి మస్తానయ్య లు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి మాల ధారణ గావించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ సిబ్బంది మరియు సి ఆర్ మొబైల్ టీచర్స్ పాల్గొన్నారు.


