పున్నమి ప్రతి నిధి
గ్రూప్. 1 రీ వాల్యూ యేషన్ హై కోర్టు తీర్పు ని స్వాగతిస్తున్నాము అని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామ చందర్ రావు అన్నారు. న్యాయం గెలించిందని, అహకారం తో కళ్ళుమూసుకొని పోయిన కాంగ్రెస్ పార్టీ కీ ఈ తీర్పు చెంప పెట్టు అని రామ చంద్రరావు అన్నారు.


