Friday, 27 March 2026
  • Home  
  • గ్రీన్ వుడ్ హోటల్ &రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్
- E-పేపర్

గ్రీన్ వుడ్ హోటల్ &రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్

*బలిశెట్టి హరికృష్ణ అక్షర గారి ఆహ్వానం మేరకు, గ్రీన్ ఫుడ్ రెస్టారెంట్ వారి “కేఫ్ రాయల్టీ అండ్ టిఫిన్స్” నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, ముక్కా వరలక్ష్మి గారు, ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* 💐 కోడూరు మండలం లక్ష్మిగారి పల్లి గ్రామానికి చెందిన బలిశెట్టి హరికృష్ణ అక్షర గారి ఆహ్వానం మేరకు,రైల్వే కోడూరు పట్టణం ఆవరణలోని బైపాస్ రోడ్డు నందు గ్రీన్ ఫుడ్ రెస్టారెంట్ వారి “కేఫ్ రాయల్టీ అండ్ టిఫిన్స్” నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో *ప్రభుత్వ విప్ మరియు రైల్వేకోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు, రైల్వేకోడూరు నియోజకవర్గం టిడిపి పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు మరియు వారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* పాల్గొన్నారు. *ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మరియు ముక్కా వరలక్ష్మి గారు* కలిసి రిబ్బన్ కట్ చేసి షాప్ ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం జరిగిన పూజా కార్యక్రమంలో ముక్కా వరలక్ష్మి గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లొ NDA కూటమి నాయుకులు పాల్కొన్నారు.

*బలిశెట్టి హరికృష్ణ అక్షర గారి ఆహ్వానం మేరకు, గ్రీన్ ఫుడ్ రెస్టారెంట్ వారి “కేఫ్ రాయల్టీ అండ్ టిఫిన్స్” నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, ముక్కా వరలక్ష్మి గారు, ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* 💐

కోడూరు మండలం లక్ష్మిగారి పల్లి గ్రామానికి చెందిన బలిశెట్టి హరికృష్ణ అక్షర గారి ఆహ్వానం మేరకు,రైల్వే కోడూరు పట్టణం ఆవరణలోని బైపాస్ రోడ్డు నందు గ్రీన్ ఫుడ్ రెస్టారెంట్ వారి “కేఫ్ రాయల్టీ అండ్ టిఫిన్స్” నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో *ప్రభుత్వ విప్ మరియు రైల్వేకోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు, రైల్వేకోడూరు నియోజకవర్గం టిడిపి పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు మరియు వారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* పాల్గొన్నారు.

*ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మరియు ముక్కా వరలక్ష్మి గారు* కలిసి రిబ్బన్ కట్ చేసి షాప్ ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం జరిగిన పూజా కార్యక్రమంలో ముక్కా వరలక్ష్మి గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లొ NDA కూటమి నాయుకులు పాల్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.