ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో మంగళవారం కరంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏఈఈ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించి, గ్రామంలోని 11 కెవి మరియు ఎల్‌టీ లైన్ల పరిస్థితిని పరిశీలించారు. గ్రామ ప్రజలను కలిసి కరెంటు సమస్యలను అడిగి తెలుసుకుని, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఈఈ రాంబాబు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, జేఎల్ఎంలు పాల్గొన్నారు.

గ్రామ ప్రజలతో నేరుగా విద్యుత్ సమస్యలపై చర్చించిన అధికారులు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో మంగళవారం కరంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏఈఈ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించి, గ్రామంలోని 11 కెవి మరియు ఎల్‌టీ లైన్ల పరిస్థితిని పరిశీలించారు. గ్రామ ప్రజలను కలిసి కరెంటు సమస్యలను అడిగి తెలుసుకుని, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఈఈ రాంబాబు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, జేఎల్ఎంలు పాల్గొన్నారు.

