✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి జిల్లా
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
ఇరగవరం మండలం ఇరగవరం గ్రామంలో గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మవారు పోలేరమ్మ వారు జాతర ఆ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారికి గ్రామ ప్రజలందరూ మహా నివేదన చేసిన తర్వాత పోలేరమ్మని అత్తవారింటికి పంపేటప్పుడు ఆ విధంగా చేయడం ప్రతి గ్రామంలో నూ సాంప్రదాయం గ్రామ పురోహితులు పొన్న రాంబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు
END.







